లేటు వయసులో పెళ్లి పీటలెక్కబోతున్న దసరా విలన్.. ఎంగేజ్మెంట్ ఫిక్స్ వైరల్..

గత ఏడాది నాచురల్ స్టార్ నాని నటించిన దసరా మూవీ బిగెస్ట్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దసరా సక్సెస్ తో నానికి ప్ర‌పంచ‌వ్య‌ప్తంగా పాపులారిటి ద‌క్కింది. సోషల్ మీడియాలో నాని పేరు ఓ రేంజ్ లో మారుమోగిపోయింది. ఈ సినిమాలో విలన్ రోల్ లో నటించిన షైన్ టామ్ చాకో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దేవర సినిమాలో కూడా ఇతను ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు.

నిశ్చితార్థం చేసుకున్న దసరా విలన్ షైన్ టామ్ చాకో.. వధువు ఎవరంటే - Dasara Villain Engagement Details Here Goes Viral In Social Media

గత కొంతకాలంగా షైన్ టామ్‌ ఒక అమ్మాయి తో రిలేషన్ లో ఉన్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
అయితే ఆ అమ్మాయితో నిశ్చితార్థం అయినట్టు ఇటీవల ఈ నటుడు ప్రకటించాడు. ప్రస్తుతం షైన్ టామ్‌ వయసు 40 సంవత్సరాలు. గ‌కా లేటు వయసులో పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమయ్యాడు. మరో రెండు నెలల్లో ఈ జంట వైవాహిక జీవితంలోనికి అడుగుపెట్టబోతుంది. ఇక అమ్మాయి పేరు తనూజ. ఫైనాన్షియల్ గా స్థిరపడ్డ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయని తెలుస్తుంది.

Dhanush unleashes the adrenaline rushing teaser of Nani & Keerthy Suresh starrer 'Dasara'! - Tamil News - IndiaGlitz.com

అయితే ఇతనికి గతంలోని తబిత అనే అమ్మాయితో వివాహం జరిగిందని.. వికీపీడియాలో ఉంది. గతంలో షైన్ టామ్ కు ఒక బిడ్డ కూడా ఉందట. దీని బ‌ట్టి షైన్ టామ్ కు ఇది రెండో వివాహం. ఇక షైన్ టామ్ తనుజాతో కలిసి దిగిన ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేయ‌గా.. కొంత‌సేప‌టికే 47 వేల పైగా లైకులు వచ్చాయి. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులను అందుకుంటు టాలీవుడ్ లో బిజీ అవుతున్న ఈ న‌టుడి రెమ్యున‌రేష‌న్‌ కూడా భారీ రేంజ్‌లోనే ఉందని తెలుస్తుంది.