లేటు వయసులో పెళ్లి పీటలెక్కబోతున్న దసరా విలన్.. ఎంగేజ్మెంట్ ఫిక్స్ వైరల్..

గత ఏడాది నాచురల్ స్టార్ నాని నటించిన దసరా మూవీ బిగెస్ట్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దసరా సక్సెస్ తో నానికి ప్ర‌పంచ‌వ్య‌ప్తంగా పాపులారిటి ద‌క్కింది. సోషల్ మీడియాలో నాని పేరు ఓ రేంజ్ లో మారుమోగిపోయింది. ఈ సినిమాలో విలన్ రోల్ లో నటించిన షైన్ టామ్ చాకో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దేవర సినిమాలో కూడా ఇతను ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు. గత కొంతకాలంగా […]