గూస్ బంప్స్ తెప్పిస్తున్న .. ప్రభాస్ సలార్ మూవీ స్పెషల్ సర్ప్రైజ్ (వీడియో)..!

ఇది నిజంగా ప్రభాస్ అభిమానులకి వెరీ వెరీ బిగ్ సర్ప్రైజ్ అనే చెప్పాలి . టాలీవుడ్ రెబల్ హీరో ప్రభాస్ నటించిన “సలార్” సినిమా డిసెంబర్ 22 గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బిగ్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ నమోదు చేసుకున్న విషయం తెలిసిందే . కాగా ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కూడా ముందుకు దూసుకెళ్లిపోతుంది.

ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ సలార్ చిత్ర బృందం అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది . గూస్ బంప్స్ తెప్పించేలా ప్రభాస్ సలార్ సినిమా మేకింగ్ వీడియోను సర్ప్రైజ్ గా రిలీజ్ చేసింది . ఈ వీడియోని చూస్తుంటే ప్రభాస్ అభిమానులకే కాదు యాంటీ రెబల్ ఫాన్స్ కి సైతం గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.

ఇందులో ఫైట్ సీన్స్ కి సంబంధించిన సీన్స్ ఎలా తీశారు అనేది ఆసక్తికరంగా చూపించారు. ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్ .. ఫైట్ మాస్టర్ చేసిన పోరాటాలు ..మ్యూజిక్ డైరెక్టర్ రవి తెర వెనక చేసిన మ్యాజిక్ నటీనటుల పెర్ఫార్మెన్స్ ఒక్క వీడియోతో చూపించేశారు . ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో దూసుకెళ్తుంది..!!