ఏమాత్రం సిగ్గు పడకుండా.. పబ్లిక్ గా రెండో భార్య గురించి బయటపెట్టిన బిగ్ బాస్ శివాజీ..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ..సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. శివాజీ ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువగానే ఉంటుంది . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని ..చేసిన ప్రతి సినిమాతో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు . సినిమా ఇండస్ట్రీకి తన కెరియర్ పిక్స్ లో ఉండగానే దూరం అయిపోయిన ఈయన ఆ తర్వాత పొలిటికల్ పరంగా కూడా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నాడు .

 

జనాలను తిట్టాడు జనాలు చేత బూతులు తిట్టించుకున్నాడు . ఆ విషయాలు పక్కన పెడితే రీసెంట్గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చాడు . చూస్తూ చూస్తూనే బిగ్ బాస్ హౌస్ లో టాప్ త్రీగా బయటకు వచ్చేసాడు . బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత శివాజీ పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా ఉండిపోయాడు . ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన రెండో భార్య గురించి బయట పెట్టాడు .

అదేంటి శివాజీకి రెండు పెళ్లిళ్లు అయ్యాయా ..?అంటూ షాక్ అయిపోతున్నారా..?? ఆగండి ఆగండి .. శివాజీకి రెండో భార్య ఉన్న మాట వాస్తవమే. అయితే ఆమె మనిషి కాదు అది “కాఫీ”. ఈ విషయాన్ని ఆయనే చెప్పుకొచ్చాడు . తనకి కాఫీ లేకపోతే అస్సలు డే గడవదని ..కాఫీ అంటే అంత పిచ్చి అని .. కాఫీ తనకు రెండో భార్య లాంటిది అని ఆయన చెప్పుకు రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో మీమర్స్ కి ట్రోలర్స్ కు బాగా కంటెంట్ ఇచ్చిన విషయంగా మారిపోయింది..!!