న్యూ ఇయర్ సందర్భంగా ఫ్యాన్స్ కు ఆ పార్ట్ చూపిస్తూ ఫుల్ మీల్స్ పెడుతున్న యాంకర్ శ్రీముఖి.. చూసుకున్నోడికి చూసుకున్నంత…!

ప్రముఖ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ఈమె ఒక్క బుల్లితెర యాంకరింగ్ కి మాత్రమే పరిమితం కాకుండా.. స్టార్ హీరో, హీరోయిన్లకి చెల్లి, అక్క, ఫ్రెండ్ పాత్రలలో నటిస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతుంది.

ఇక ఈ ముద్దుగుమ్మ ఒక్క వెండితెర, బుల్లితెరకే సొంతం కాకుండా సోషల్ మీడియాని ఎప్పటికప్పుడు షేక్‌ చేస్తూ ఉంటుంది. తన అంద చందాలను చూపిస్తూ కుర్రాళ్ళకి పిచ్చెక్కిస్తుంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

ఇక లేటెస్ట్ గా ట్రెడిషనల్ లుక్ లో యద అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. ఈ ఫొటోస్ ను చూసిన కుర్రాళ్ళు.. ” ఏ మాటకి ఆ మాటే చెప్పాలి భయ్యా.. ఏముంది. ఇంత అందాన్ని దక్కించుకోవాలంటే పెట్టి పుట్టాలి. ఆ అదృష్టవంతుడు ఎక్కడున్నాడో “… అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నాయి.