“ప్రతి నా కొడుకు అదే మాట..విని విని విసుకు వచ్చేస్తుంది”.. స్టార్ హీరోయిన్ సంచలన పోస్ట్ వైరల్..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొందరు స్టార్ హీరోయిన్స్ హద్దులు మీరి పోతున్నారు. విచ్చలవిడిగా ఫోటోషూట్ చేయడం ఒక తంతు అయితే .. నోటికొచ్చిన విధంగా మాట్లాడేసి స్టార్ హీరోలపై వల్గర్ కామెంట్స్ చేసి పాపులారిటీ దక్కించుకోవడం మరో స్ట్రాటజీ.. తాజాగా అదే లిస్టులోకి వచ్చింది ఈ హీరోయిన్ . ఇండస్ట్రీలో చేసింది అతి కొద్ది సినిమాలే . పెద్దగా పాపులారిటీ కూడా దక్కించుకోలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం అమ్మడు ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది .

మరీ ముఖ్యంగా రీసెంట్గా స్టార్ హీరో పై సంచలన కామెంట్స్ చేసింది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కి సంబంధించిన విషయాల గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చిస్తున్నారు . రీసెంట్గా ఓ హీరో సినిమాలో దానికి సంబంధించిన సీన్స్ లో కూడా యాక్ట్ చేశారు. అయితే ఇదే క్రమంలో హీరోయిన్ తన సోషల్ మీడియా పోస్టులో మాట్లాడుతూ నీతులు అందరూ చెప్తారని .. కానీ ఆ నీతులు పాటించేది చాలా తక్కువ అని ..రెచ్చిపోయి కామెంట్స్ చేసింది.

“అలా గుడ్ టచ్ బ్యాడ్ తచ్ అంటే ఏంటో చెప్పడంలో తప్పులేదు.. అది చెప్పాలి ఓ హీరో చెప్తే ఇంకా జనాలు తెలుసుకుంటారు. అయితే ఆ హీరో చెప్పే ముందు చేస్తే బాగుంటుంది” అంటూ ఘాటుగా స్పందించింది . దీంతో సోషల్ మీడియాలో పలువురు ఫాన్స్ ఆమెపై మండిపడుతున్నారు. మరికొందరు ఆమె చెప్పింది నిజమే అని.. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కడు మంచి పేరు కోసం మంచి మాటలు చెబుతున్నాడని .. కానీ బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం చేసేది ఎదవ పనులని ఘాటుగా స్పందిస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతుంది..!!