“చైతన్య టాటూ తీసేసిన సమంత”.. ఎవడ్రా మీకు చెప్పింది..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది . హీరోయిన్ సమంత తన నడుము పై ఉన్న చైతన్య టాటూను తొలగించేసింది అంటూ ఇన్నాళ్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది . అంతేకాదు కొంతమంది ఆమెను ఓ రేంజ్ లో బూతులు కూడా తిట్టారు. అసలు నీకు ప్రేమ వాల్యూ తెలియదు అని వాడుకొని వదిలేస్తావని నానారకాలుగా ఆమెను ట్రోల్ చేశారు. అయితే సమంత చైతన్య టాటూ తీయలేదు అంటూ రీసెంట్ గా ఆమె చేసిన ఫోటోషూట్ చూస్తే తెలిసిపోతుంది.

సమంత మార్వెల్ స్టూడియోస్ నుంచి రాబోతున్నది మార్వెల్ సినిమాను తెలుగులో ప్రమోట్ చేస్తుంది. ఈ క్రమంలోనే కొన్ని ఫొటోస్ కి ఫోజులు ఇచ్చింది. అయితే ఈ ఫొటోస్ లో సమంత చాలా హాట్ గా ఉండటమే కాకుండా చేతులు పైకే ఎత్తినప్పుడు తన నడుము పై భాగంలో ఉన్న టాటూ మరోసారి అభిమానులకు కనిపించింది . దీంతో వెంటనే చైతన్య టాటూ సమంత తీయలేదు అని ఆమెకి చైతన్య పై ప్రేమ ఇంకా అలాగే కొనసాగుతుంది అని..

అందుకే ఆ టాటూను జస్ట్ మేకప్ తో అలా కవర్ చేస్తూ అభిమానులను పిచ్చివాళ్లను చేసింది అంటూ చెప్పుకొస్తున్నారు . అయితే దీనిపై కొందరు సమంత ఫ్యాన్స్ “అసలు ఆమె టాటూ తీసింది అని మీకు ఎవరు చెప్పారు రా..?” అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు . మొత్తానికి సమంత నడుము పై చైతన్య టాటూ .. నాగచైతన్య చేతిలో సమంత ఫేవరెట్ హష్ ఉండడం అభిమానులకు ఎక్కడో వీళ్ళు మళ్ళీ కలుస్తారు అన్న ఆశలు పుట్టిస్తుంది..!!