దివాళి రోజు మెగా అభిమానులకు షాకిచ్చిన నీహారిక.. ఇలా చేస్తుంది అని అనుకోలేదుగా(ఫోటోలు)..!!

మెగా ఫ్యామిలీలో దీపావళి సంబరాలు అంబరాని అంటాయి.  అందరూ కలిసి దీపావళి పండుగను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు.  దీనికి సంబంధించిన పిక్చర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  అయితే కొత్తకోడలు లావణ్య అడుగుపెట్టిన తర్వాత మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో ఫస్ట్ దీపావళి కావడంతో వీళ్ళకి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతున్నాయి .

ఈ క్రమంలోనే లావణ్య – వరుణ్ – నాగబాబు భార్య పద్మ ఒకే కలర్ అవుట్ ఫిట్ లో మెరిశారు. నాగబాబు – నిహారిక మాత్రం డిఫరెంట్ కలర్ అవుట్ ఫిట్ లో కనిపించారు.  దీంతో సోషల్ మీడియాలో నిహారికను ఏకేస్తున్నారు కొందరు జనాలు . కనీసం పండగ పూట అయిన నీ ఫ్యామిలీకి తగ్గ కాస్ట్యూమ్ వేసుకోవచ్చుగా ..లావణ్య – వరుణ్ కాంబో కలర్ ఎంత బాగుంది చూడు .. మీ అమ్మగారు కూడా చీరలో చాలా చక్కగా కనిపించారు ..

నువ్వు కూడా అదే కలర్ శారీ కట్టుకొని ఉంటే ఇంకా హైలైట్ అయ్యుండేది అంటూ నిహారిక పై ట్రోలింగ్ స్టార్ట్ చేశారు . అయితే నిహారిక ఇష్టం ఆమె ఏ కలర్ శారీ కట్టుకుంటే మీకెందుకు అని మెగా ఫాన్స్ మండిపడుతున్నారు . కొంతమంది మాత్రం నిహారిక చేసిన పనికి హర్ట్ అవుతున్నారు . పండగ పూట అందరూ ఒకే కలర్ డ్రెస్ లో కనిపించి ఉంటే అది ఇంకా బాగుండేది అంటూ చెప్పుకొస్తున్నారు . నిహారిక ఇలా చేస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయామని కూడా  కామెంట్స్ చేస్తున్నారు…!!