ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి పేరు ఏ రేంజ్ లో మారు మ్రోగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా లావణ్య త్రిపాఠికి సంబంధించిన పాస్ట్ విషయాల గురించి తెలుసుకోవడానికి జనాలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే లావణ్య త్రిపాఠి మిస్ చేసుకున్న కొన్ని సినిమాలకు సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి. లావణ్య త్రిపాఠి నాగచైతన్య కాంబినేషన్లో రెండు సినిమాలు మిస్ అయ్యాయి అంటూ తెలుస్తుంది .
లావణ్య త్రిపాఠి నాగచైతన్య కాంబోలో రావాల్సిన ఫస్ట్ సినిమా మజిలీ . నాగచైతన్య సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో దివ్యాంక కౌశిక్ సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఆమె పాత్ర కోసం ముందుగా లావణ్యను అప్రోచ్ అయ్యారట శివ నిర్వాణ. కానీ ఆమె పాత్ర నచ్చక రిజెక్ట్ చేసిందట . అలా మొదటి సినిమా రాలేకపోయింది. రెండోది బంగార్రాజు. ఈ సినిమాలో నాగచైతన్యకు లావణ్య త్రిపాఠిని తల్లిగా చూపించాలనుకున్నారట .
దీంతో కాన్సెప్ట్ వినగానే లావణ్య ఈ సినిమాను రిజెక్ట్ చేసి పడేసింది. అలా వీళ్ళకాంబోలో రావాల్సిన రెండు సినిమాల మిస్ అయ్యాయి . రీసెంట్గా హైదరాబాదులో వరుణ్ లావణ్య రిసెప్షన్ జరిగింది . ఈ ఫంక్షన్ కి నాగచైతన్య హాజరయ్యారు. అంతేకాదు లావణ్య నాగ చైతన్యను హగ్గు కూడా చేసుకుంది , దీనికి సంబంధించిన పిక్చర్స్ వైరల్ అవుతున్నాయి..!!