బిగ్ షాకింగ్: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకులు తీసుకునేసారా..? సైలెన్స్ ని బ్రేక్ చేసిన స్టార్ సింగర్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి విషయం హైలెట్ గా మారుతుంది.  అది స్టార్ సెలబ్రెటీస్ అయినా సామాన్య జనాలు అయిన .. ఒక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయితే వాళ్ల పబ్లిసిటీ పాపులారిటీ ఏ రేంజ్ లో దూసుకుపోతుందో  అర్థం చేసుకోవచ్చు . అయితే కావాలనే పేరు పలుకుబడి ఉన్న స్టార్స్ జీవితాలకు సంబంధించిన పర్సనల్ విషయాలని సోషల్ మీడియాలో లీక్ చేస్తూ కొందరు జనాలు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు.  అయితే రీసెంట్గా సింగర్ హేమచంద్ర శ్రావణ భార్గవిల విడాకుల మేటర్ ను మరోసారి ట్రోల్ చేస్తున్నారు .

వీళ్లిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . కెరియర్ లో టాప్ పొజిషన్ కి చేరుకున్నారు. వీళ్ళకి ఏ దిష్టి తగిలిందో ఏమో కానీ విడాకులు తీసుకున్నారు అన్న ప్రచారం ఎక్కువగా జరిగింది. అయితే వీళ్ళు విడాకులు తీసుకోలేదని క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే  మళ్లీ శ్రావణ భార్గవి విడాకులపై ఎక్కువగా వార్తలు ట్రోల్ చేస్తున్నారు.  దీనికి కారణం రీసెంట్గా శ్రావవణ భార్గవి యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ నే..

ఈ ఇంటర్వ్యూలో శ్రావణ భార్గవి చాలా యాక్టివ్గా పాల్గొంది.  అన్ని విషయాలను షేర్ చేసుకుంది . అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేసే వాళ్ళు హేమచంద్ర గురించి ఒక్కటంటే ఒక్క ప్రశ్న అడగలేదు. అంతేకాదు హేమచంద్ర పేరుని ఎక్కడ ప్రస్తావించలేదు.  అంత పెద్ద స్టార్ సింగర్ ఇంటర్వ్యూ ఇస్తే ఖచ్చితంగా ఫ్యామిలీ విషయాలు అడుగుతారు.  అయితే శ్రావణ భార్గవిని ఫ్యామిలీ విషయాలు అడగకపోవడంపై ఇప్పుడు అభిమానులకు కొత్త డౌట్లు వస్తున్నాయి . నిజంగానే శ్రావణ భార్గవి విడాకులు తీసుకుందా..?  అందుకే ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు అని ముందుగానే వాళ్లకు చెప్పిందా..? అంటూ కొందరు జనాలు కామెంట్స్ చేస్తుంటే .. వాళ్ల పర్సనల్ లైఫ్ మనకెందుకు బాసు అంటూ శ్రావణ భార్గవికి ప్రైవసీ ఇవ్వండి అంటూ కోరుతున్నారు..!!