బయట పడిన టాప్ సీక్రేట్.. చిరు చేతి పై ఉన్న పచ్చబొట్టు ఎవరిదో తెలుసా..?

ఈ మధ్యకాలంలో యువత ఎక్కువగా టాటూ వేయించుకోవడం అలవాటుగా చేసుకుంటున్నారు.  కొందరు ఇష్టంగా ఇష్టమైన వాళ్ళ పేర్లు టాటూ వేయించుకుంటే..  మరికొందరు తమ ఫేవరెట్ హీరోలను హీరోయిన్లను క్రికెట్ల పేర్లను బొమ్మలను టాటూ వేయించుకుంటున్నారు . అయితే అదే లిస్టులోకి వస్తాడు మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి కూడా ఓ టాటూ వేయించుకున్నడట.  అయితే అది సురేఖ పేరు  మాత్రం కాదు . అది తన తల్లి అంజనమ్మ పేరు . తన తల్లి అంటే ఎంతో ఇష్టం ఉన్న చిరంజీవి అంజనమ్మ అంటూ చేతి పై టాటూ వేయించుకున్నారట . అయితే ఇది చాలా తక్కువ మందికే తెలుసు అని ఓ న్యూస్ వైరల్ అవుతుంది .

అలా చిరంజీవి టాటూ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ప్రజెంట్ చిరంజీవి ..బింబిసారా డైరెక్టర్ వశిష్ట తో ఓ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా లో ఏకంగా ఐదు మంది హీరోయిన్స్ ఉన్నారట. అంతేకాదు..శ్రీలీల కూడా ఈ సినిమాలో నటించబోతుందట..!!