కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్న కోరిక..తీరబొయ్యేది ఆ రోజే..ఈసారి ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వబోతున్నారా..?

ఎస్ కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన రోజు రానే రాబోతుంది . బిగ్ బాస్ సీజన్ సెవెన్ నుంచి హీరోయిన్ రతిక ఎలిమినేట్ కాబోతున్నట్లు తెలుస్తుంది . మనకు తెలిసిందే బిగ్ బాస్ సీజన్ లో ఫ్యామిలీ వీక్ నడుస్తుంది . హౌస్ లోని కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు ఇంట్లోకి వచ్చి సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే హౌస్ లో నామినేషన్ లిస్టులో ఉన్న కంటెస్టెంట్స్ ఓటింగ్ తారుమారైపోతుంది . నిన్నటి వరకు మూడో స్థానంలో ఉన్న బోలె ఇప్పుడు నాలుగో స్థానంలోకి చేరుకున్నారు. మొదటి స్థానంలో శివాజీ .. రెండవ స్థానంలో గౌతం.. మూడవ స్థానంలో యావర్.. నాలుగవ స్థానంలో బోలే.. ఐదవ స్థానంలో రతిక ఉన్నారు.

సోషల్ మీడియా పోల్స్ ఆధారంగా ఈ వారం రతిక ఎలిమినేట్ కాబోతున్నట్లు తెలుస్తుంది.  మొదటి నుంచి సోషల్ మీడియాలో హౌస్ లో రతికాకు ఫుల్ ఆపోజిట్ గా ఉన్నారు జనాలు . ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ కి పట్టిన పీడ విరగడవుతుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!