ఆ విషయంలో అనుష్క-ప్రభాస్ సేమ్ టూ సేమ్.. పుట్టినరోజు నాడు ఫస్ట్ అదే చేస్తారు తెలుసా..?

నేడు టాలీవుడ్ జేజమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న అనుష్క శెట్టి పుట్టినరోజు . ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆమె ఫ్యాన్స్ కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు అందరూ ఆమెకు హ్యాపీ బర్త్డ డే  స్వీటీ అంటూ విషెస్ అందజేస్తున్నారు . అంతేకాదు ఆమెకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను సైతం సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు .

ఇలాంటి క్రమంలోనే అనుష్క జాన్ జిగిడి ఫ్రెండ్ అయినా ప్రభాస్ తన పుట్టినరోజుకు చేసే పని అనుష్క కూడా తన పుట్టినరోజు కు అదే పని చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.  ప్రభాస్ తన పుట్టినరోజు నాడు ఏ పని చేసినా చేయకపోయినా ఖచ్చితంగా అనాధ శరణాలయంలోని పిల్లలకి వృద్ధాశ్రమంలోని ముసలి వాళ్లకి హెల్ప్ చేస్తాడట .

తన స్థాయికి తగ్గట్టు ఎంతో కొంత వాళ్లకి హెల్ప్ చేస్తాడట . అయితే అనుష్క శెట్టి సైతం అదే పని చేస్తుందట . మొదటి నుంచి అనుష్క శెట్టి తన పుట్టినరోజు నాడు ఎవరైనా లేని వాళ్ళకి డబ్బులు ఇవ్వడం.. ఫుడ్ పెట్టించడం లాంటివి చేస్తూ ఉంటుంది , దీంతో అనుష్క ప్రభాస్ లా అలవాట్లు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!