అమ్మ బాబోయ్..ప్రభాస్ కి పిచ్చ కోపం వస్తే ఏం చేస్తాడో తెలుసా..? అందులో కూడా డార్లింగ్ నాటీనే..!!  

ప్రభాస్ ..ఆరు అడుగుల అందగాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా పేరు సంపాదించుకున్న ఈ హీరో ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు . అంతేకాదు ఈ హీరో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న న్యూస్ కూడా వాళ్ళ పెద్దమ్మ దగ్గర నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది.  కానీ అమ్మాయి ఎవరు..? అనేది మాత్రం సస్పెన్స్ లో ఉంది .

కాగా ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ కి సంబంధించిన పలు పర్సనల్ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ప్రభాస్ కి కోపం వస్తే ఏం చేస్తాడు అనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. జనరల్ గా ప్రభాస్ కి కోపం రాదు.. ఒకవేళ వస్తే మాత్రం ఆ టైంలో ఎక్కువగా కూల్ గా ఉండడానికే ఇష్టపడతారట . అయితే కొన్నిసార్లు మాత్రం పిచ్చి పీక్స్ కి వెళ్తే..” నీ నా డాష్ అన్న పదం మాత్రం బాగా స్ట్రాంగ్ గా వాడుతాడట “.

అంతేకాదు ఆ తర్వాత డార్లింగ్ అంటూ బుజ్జగించేస్తాడు కూడా అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.  దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్ కి సంబంధించిన ఈ వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ప్రజెంట్ ప్రభాస్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీ గా ముందుకు వెళ్తున్నాడు. బాహుబలి తరువాత ఒక్కటి అంటే ఒక్కటి కూడా హిట్ సినిమా తన ఖాతాలో వేసుకోలేదు ఈ రెబల్ హీరో..!!