వామ్మో.. ఏజ్ ఎక్కువైన కమల్ తో సినిమా ఒప్పుకుంది అందుకా..? నయన్ బ్రెయిన్ తల్లో కాదు ఇంకెక్కడో ఉన్నట్లుందే..!

నయనతార ..ఏజ్ లో.. సీనియారిటీలో.. రెమ్యూనరేషన్ పరంగా ..కథలను చూస్ చేసుకునే విషయంలో..  ఏ హీరోయిన్ కి సాటిదారు అని చెప్పాలి . అంతేకాదు ఏజ్ పెరిగిపోతున్న కొద్ది అందాన్ని కూడా పెంచుకుంటున్నారు . ఇద్దరు పిల్లలకు తల్లైంది.  అయినా కానీ సూపర్ హాట్ గా కనిపిస్తూ జనాలను మెప్పిస్తుంది . రీసెంట్ గానే జవాన్ సినిమాతో బిగ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ఈమె ఇప్పుడు అంతకుమించిన క్రేజీ హిట్ ని తన ఖాతాలో వేసుకోవడానికి సర్వం సిద్ధం చేసుకుంది .

నయనతార తన కెరియర్ లో ఎంతోమంది హీరోలతో స్క్రీన్ షేర్  చేసుకుంది . కానీ మల్టీ టాలెంటెడ్ లెజెండ్  యాక్టర్ కమల్ హాసన్ తో మాత్రం ఒక్కసారి కూడా స్క్రీన్ షేర్ చేసుకోలేదు . ఎట్టకేలకు ఫైనల్లీ ఆ మూమెంట్ వచ్చేసింది . మణిరత్నం డైరెక్షన్లో నయనతార హీరోయిన్గా కమల్ హాసన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కకపోతున్నట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . అంతేకాదు ఈ సినిమాలో చాలా చాలా డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నారు నయనతార కమల్ హాసన్ అంటూ తెలుస్తుంది .

ఈ క్రమంలోనే అసలు తనఏజ్ కు ఏ మాత్రం సూట్ కాని కమలహాసన్ తో.. ఎందుకు సినిమాల్లో నటిస్తుంది అన్న విషయం వైరల్ గా మారింది . ప్రెసెంట్ నయనతార పాపులారిటీ బాగానే ఉంది . కానీ అందరికన్నా టాప్ మోస్ట్ స్థానంలో రెమ్యూనరేషన్ అందుకుంటుంది . అయితే కమల్ హాసన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటే 10 హీరోలతో  స్క్రీన్ షేర్  చేసుకున్న క్రేజ్ వస్తుంది. ఆ కారణంగానే నయనతార ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటూ తెలుస్తుంది . దీంతో నయనతారను కొందరు జనాలు బాగా ట్రెండ్ చేస్తున్నారు . మీకు బ్రెయిన్ తలలో కాదు .. దేవుడు ఇంకెక్కడో పెట్టినట్లు ఉన్నాడు .. అందుకే ఇలా ఎవరు ఊహకందని నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!