ప్రభాస్ ఆరు అడుగుల అందగాడు.. ఆ కటౌట్ చూస్తుంటే కొన్ని కొన్ని నమ్మేయాలి . అంతే అలానే అనిపిస్తూ ఉంటుంది . ఇతగాడు పెళ్లి చేసుకుంటే చూడాలి అన్నది కోట్లాదిమంది అభిమానుల కోరిక . ఆ కోరిక నెక్స్ట్ దసరా నాటికి తీరిపోతుంది అంటూ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి అఫీషియల్ గా ప్రకటించారు .
కాగా ప్రభాస్ ప్రెసెంట్ తన సినిమాల షూటింగ్లో బిజీబిజీగా ఉన్నాడు . ప్రాజెక్టుకె, సల్లార్ , మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా డీలక్స్ ఇలా వరుస షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు . ప్రభాస్ సినిమాలో ఓ ఐరన్ బ్యూటీ ఉంది అన్న విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.
ప్రభాస్ సినిమాలో ఓ సీన్లో భాగంగా సమంత కెరీర్ లోనే ఫస్ట్ టైం ఆడి పాడిన “ఊ అంటావా” మామ సాంగ్ ని వన్ మినిట్ పాటు చూపిస్తారట . ఆ విషయం సోషల్ మీడియాలో లీకై వైరల్ గా మారింది. దీంతో కొందరు సమంత హేటర్స్ ప్రభాస్ సినిమాలో ఆ ఐరన్ లెగ్ బ్యూటీ పాట ఎందుకు తీసేయండి .. దరిద్రానికి దరిద్రం ఆ పాట అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు..!!