బ్రాహ్మిణి హీరోయిన్ గా రిజెక్ట్ చేసిన ఫస్ట్ సినిమా ఇదే.. హీరో ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!!

సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా రావాలి అని .. సిల్వర్ స్క్రీన్ పై తమ బొమ్మను చూసుకోవాలి అని.. చాలా చాలా మంది ఆడవాళ్లు ఇష్టపడుతూ ఉంటారు.  అయితే చాలామంది సినిమాలు అంటే ఇష్టం ఉన్నా సరే తెరపై కనిపించడానికి ఇష్టపడరు.  ఆ కేటగిరిలోకి వస్తుంది బ్రాహ్మిణి.. నందమూరి  బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మణి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . అందానికి అందం ..అనుకోవకి అనుకోవ ..పద్ధతికి పద్ధతి అన్ని కలగలిసిన ఓ కుందనపు బొమ్మనే చెప్పాలి .

చూడడానికి చాలా చక్కగా ఉండే బ్రాహ్మిణి ఇండస్ట్రీలోకి హీరోయిన్గా దింపు అంటూ చాలామంది బాలయ్యను ఫోర్స్చేశారట . అయితే మొదటి నుంచి ఆమెకి సినిమాలలో నటించడం ఇష్టం లేదు . ఆ కారణంగానే ఎన్ని సినిమాలు వచ్చినా సరే రిజెక్ట్ చేస్తూ వచ్చింది. అయితే బ్రాహ్మిణికి హీరోయిన్గా ఫస్ట్ అవకాశాన్ని ఇచ్చింది మాత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అంటూ తెలుస్తుంది.

ఆయన తెరకెక్కించిన అతడు సినిమాలో మొదటిగా హీరోయిన్ కోసం బ్రాహ్మిణి ని చూస్ చేసుకున్నారట . తెలిసిన  వాళ్ళ ద్వారా  బాలయ్యకు ఇదే విషయాన్ని ఇదే విషయం కారణంగా అప్రోచ్ అయ్యారట . అయితే బాలయ్య ససేమిరా తన కూతుర్ని హీరోయిన్గా దించడానికి ఒప్పుకోలేదట . బ్రాహ్మణి కూడా ఇండస్ట్రీలోకి రావడానికి అస్సలు ఒప్పుకోలేదట . దీంతో మంచి ఛాన్స్ మిస్ చేసుకునింది బ్రాహ్మిణి. అయితే నందమూరి ఫాన్స్ మాత్రం ఆమె ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రాకపోవడమే మంచి పని అయింది అంటూ చెప్పుకొస్తున్నారు . మొత్తానికి మహేష్ బాబు బ్రాహ్మణి కాంబో అలా మిస్ అయింది అనమాట..!!