బాబీ తరువాత బాలయ్య వర్క్ చేయబోయే నెక్స్ట్ డైరెక్టర్ ఎవరో తెలుసా..? ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఏ రేంజ్ లో దూసుకుపోతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  ఓ సినిమాకు కమిట్  అయ్యి ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళకముందే మరో మూడు నాలుగు సినిమాలను రెడీ చేసి పెట్టుకుంటున్నారు . అయితే బాలయ్య వాళ్ళందరిలోకి డిఫరెంట్ . ఒక సినిమా కి కమిట్ అయిన తర్వాత ఆ సినిమాను కంప్లీట్ చేసి మరో సినిమాను చూస్ చేసుకుంటున్నారు .

తాజాగా బాలయ్య భగవంత్  కేసరి అనే సినిమాలో నటించి హిట్ కొట్టాడు . ఇప్పటికే బాబి దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు . అయితే బాబీ సినిమా కంప్లీట్ అయిపోగానే బాలయ్య ఏ డైరెక్టర్ తో సినిమాను కమిట్ అయ్యాడు అన్న వార్త వైరల్ అవుతుంది . అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేయబోతున్నాడు అంటూ తెలుస్తుంది .

కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ తో ఓ సినిమాకి కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  పుష్ప లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ తో బాలయ్య సినిమా అంటే ఎలా ఉండబోతుందా..? అంటూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు బోయపాటితో ఎప్పుడు చేసే సినిమాలనే కొత్తగా ట్రై చేయండి బాలయ్య గారు అంటూ ఫ్యాన్స్ కూడా సుకుమార్ పేరును సజెస్ట్ చేస్తున్నారు..!!