ఆ విషయంలో ఆర్జీవిని ఫాలో అవుతున్న అనసూయ..? పోయి పోయి వాడే దొరికాడా నీకు..?

అనసూయ .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరమే లేదు . ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ఏ రేంజ్ లో దూసుకుపోతుందో. అంతకు డబల్ రేంజ్ లో సోషల్ మీడియాలో కేక పెట్టిస్తుంది . మరీ ముఖ్యంగా రీసెంట్గా అనసూయ ఓ ప్రముఖ ఛానల్ ఈవెంట్లో కొందరు హీరోయిన్స్ కి ట్రిబ్యూట్ ఇచ్చింది . పర్ఫామెన్స్ చాలా బాగున్న కొందరు మాత్రం ఆమెను బాగా ట్రోల్ చేశారు.

” అసలు నీకు సావిత్రి గారికి పోలిక ఉందా..?” అంటూ వ్యంగ్యంగా కౌంటర్స్ వేశారు . దీంతో అనసూయ రిప్లై ఇచ్చింది . “నిజమే మీరు చెప్పింది.. సావిత్రి గారులా ఎవరు నటించలేరు . అయితే ఎక్స్పోజింగ్ చేయడం అనేది కూడా అంత ఈజీ కాదు. అది అందరూ చేయలేరు” అంటూ ఘాటుగా స్పందించింది.

అయితే కొందరు జనాలు మాత్రం అనసూయ కావాలని సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెడుతుంది అని .. అసలు ఆమెపై నెగటివ్ ట్రోలింగ్ జరుగుతుంది అన్నప్పుడు అలా ట్రోలింగ్ జరగకుండా చూసుకునే బాధ్యత ఆమెకు ఉండాలి అని ఆర్జీవి ల కాంట్రవర్సీ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తుంది అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు . మరికొందరు పోయి పోయి ఆర్జీవి లాంటోడిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నావా అనసూయ ..? అంటూ ఫన్నీగా కౌంటర్స్ వేస్తున్నారు..!!