“ముఖానికి రంగులు పూసుకుని తైతక్కలు ఆడుతావా..?”..కూతురికి వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో..!!

సినిమా ఇండస్ట్రీలో నాన్న పేర్లు తాతలు పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలోకి హీరోలుగా హీరోయిన్గా వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు . వాళ్ళల్లో కొందరు సక్సెస్ అయితే మరి కొందరు డుంకీలుగా ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్లిపోయారు . అయితే చాలామంది స్టార్ హీరో కూతుర్లు ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అంటూ ఆశపడ్డారు. కానీ వాళ్ల ఆశలను మొదల్లోని తుంచేశారు ఆ స్టార్ హీరోలు . ఆలిస్టులోకే వస్తుంది కృష్ణ కూతురు మంజుల.

మహేష్ బాబు సిస్టర్ మంజుల విషయంలోనూ అదే జరిగింది . నిజానికి మంజుల స్టార్ హీరోయిన్ అవ్వాలనుకునిందట. చదువుకునే రోజుల్లోనే అలాంటి ఫీలింగ్ ఉన్నిందట. ఇదే విషయం కృష్ణకి చెప్పగా ఫుల్ అరిచేశారట.. ఫైర్ అయిపోతూ..కోపడ్డారట. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో కుటుంబాల నుంచి ఆడపిల్లలు ఇండస్ట్రీలోకి రావడం మొదటి నుంచి ఫ్యాన్స్ లైక్ చేయరు.

అంతేకాదు సూపర్ స్టార్ కృష్ణకు కూడా మన ఇంటి ఆడపిల్ల రంగులు పూసుకుని తెరపై నటించాలి అంటే ఒప్పుకోను అంటూ తెగ్గేసి చెప్పారట . కానీ ఆ తరువాత హీరోయిన్గా కాకుండా చిన్న పాత్రలు ఏవైనా చేస్తే బాగుంటుంది .. కానీ ఎక్స్పోజింగ్ చేసే పాత్రలు మాత్రం వద్దనే వద్దన్నారట . అలా స్టార్ హీరోయిన్ కావాల్సిన ఆమె ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయ్యింది..!!