“అది నా స్థాయి సినిమా కాదు”… బన్నీ మూవీ ని రిజెక్ట్ చేసిన నయనతార..!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ నయనతారను ఇష్టపడే జనాలు ఎంతమంది ఉంటారో.. ఆమెను ద్వేషించే జనాలు కూడా అంతేమంది ఉంటారు . అందం పరంగా నటనపరంగా టు గుడ్ అయిన నయనతార కొన్ని కొన్ని ఓవర్ యాక్టింగ్ లు ఎక్కువ చేస్తుందని.. ఎక్స్ట్రా కండిషన్స్ పెడుతుందని ..స్వయానా మేకర్సే చెప్పుకొచ్చారు .

మరి ముఖ్యంగా సినిమా ప్రమోషన్స్ విషయంలో ఓవర్గా బిహేవ్ చేసే నయనతార.. సినిమా ప్రమోషన్స్ కి రాను అని అది ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా నైనా సరే అవలీలగా చెప్పేస్తుందట . అయితే గతంలో బన్నీ నటించిన “వేదం” సినిమాలో హీరోయిన్ అనుష్క పాత్రలో ముందుగా క్రిష్.. నయనతారను అనుకున్నారట . ఆమైతే ఈ పాత్రకి బాగా సెట్ అవుతుందని అప్రోచ్ అవ్వగా ..

అలాంటి క్యారెక్టర్ చేసే స్థాయి నాది కాదు ..అంటూ ఈ సినిమా ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట . దీంతో హార్ట్ అయిన క్రిష్ తర్వాత చాలామంది హీరోయిన్స్ అప్రోచ్ అవ్వగా అందరూ ఈ పాత్ర చేయడానికి భయపడ్డారట. ఫైనల్లీ అనుష్క రిస్క్ చేసి డేర్ గా ఈ పాత్రను చేయగలిగింది .. సినిమా ఫ్లాప్ అయినా ఆమె పాత్రకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి అలా నయనతార మంచి సినిమాలు మిస్ చేసుకున్నట్లయింది..!!