శర్వానంద్ కంటే ముందే రక్షిత రెడ్డిని పెళ్లి చేసుకోవాలి అనుకున్న ఆ స్టార్ హీరో .. ఎందుకు క్యాన్సిల్ అయ్యిందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంట్ హీరోగా పేరు సంపాదించుకున్న శర్వానంద్ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి గారి అమ్మాయి రక్షిత రెడ్డి ని పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే . వీళ్ళ పెళ్లి చాలా గ్రాండ్ గా సంప్రదాయ బద్ధంగా జరిగింది . ఆ తర్వాత హైదరాబాద్లో గ్రాండ్గా రిసెప్షన్ కూడా ఇచ్చారు . ఆ రిసెప్షన్ వేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ ప్రముఖులు రాజకీయ నేతలు కూడా హాజరై శర్వానంద్ రక్షిత రెడ్డిలను ఆశీర్వదించారు.

అయితే ఇండస్ట్రీలో చాలామంది హీరోల మ్యాచ్ రక్షిత రెడ్డి కు వెళ్ళింది అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . రక్షిత రెడ్డి ని పెళ్లి చేసుకోవడానికి చాలామంది హీరోలు ఇంట్రెస్ట్ చూపించారట . అందమైన అమ్మాయి.. బాగా చదువుకుంది ..వెల్ ఎడ్యుకేటెడ్ ..వెల్ సెటిల్ ఫ్యామిలీ కావడంతో రక్షిత రెడ్డిని పెళ్లి చేసుకోవడానికి ఇండస్ట్రీలో ఉండే పలువురు హీరోల తండ్రులు ఆల్రెడీ రక్షిత రెడ్డికి పంపారట .

కానీ ఆమె ఎవరిని లైక్ చేయలేదు . అంతేకాదు శర్వానంద్ పేరు చెప్పగానే ఆమె ఈ ప్రపోజల్ ను యాక్సెప్ట్ చేసింది ..సెకండ్ కూడా ఆలోచించకుండా శర్వానంద్ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకునేసింది దీ. న్ని బట్టి చెప్పచ్చు ఇండస్ట్రీలో శర్వానంద్ క్యారెక్టర్ పై ఎలాంటి మంచి రివ్యూ ఉంది అనేది .. ఫైనల్లీ ఆ లక్కీ హీరో మన శర్వానంద్ అయ్యాడు. కుందనపు బొమ్మ లాంటి రక్షిత రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు . వీళ్లు హ్యాపీగా తమ మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు..!!