“హీరోయిన్ అవ్వాలి అంటే ఆ నొప్పి భరించాల్సిందే”..రష్మిక ఓపెన్ గా చెప్పేసిందిరోయ్..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలి అంటే నటన కన్నా ముందు అందం చాలా ఇంపార్టెంట్.. ప్రజెంట్ లెక్కలు అవే చెప్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలి అన్న వచ్చిన తర్వాత నాలుగేళ్లు అవకాశాలు అందుకొని ..ఆ అవకాశాల ద్వారా స్టార్ హీరోయిన్గా మారాలి అన్న అందం చాలా చాలా ఇంపార్టెంట్ . అందుకే చాలామంది హీరోయిన్స్ అందం విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఎక్కడ కాంప్రమైస్ కాకుండా కడుపు మాడ్చుకొని ఇష్టమైన ఫుడ్ వదులుకొని ..ఇష్టం లేనాటివి తింటూ బాడీని కరక్ట్ షేప్ లో పెడుతూ ఉంటారు.

కొంతమంది రోజుకి గంటలు గంటలు వ్యాయామాలు చేస్తూ చాలా కఠినంగా శ్రమిస్తూ ఉంటారు. తాజాగా రష్మిక మందన్నా..జిమ్ లో చాలా కఠినంగా చేస్తున్న ఎక్స్ సర్సైజ్ కి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో చూస్తేనే రష్మిక అందం కాపాడుకోవడానికి ఎంత కష్టపడుతుందో ఈజీగా అర్థమయిపోతుంది . భారీ భారీ బరువులను ఎత్తుతూ చాలా కష్టంగా..ఆ నొప్పిని భరించలేక అరుస్తూ కంట్రోల్ చేసుకుంటుంది .

దీంతో హీరోయిన్ అవ్వాలి అంటే కచ్చితంగా అలాంటి నొప్పులు భరించాల్సిందే అని .. అలాంటి నొప్పులు భరిస్తేనే స్టార్ హీరోయిన్గా మారగలరు అని రష్మిక చెప్పకనే చెప్పేసింది. దీంతో ఇప్పుడు ఇదే వీడియో నెట్టింట వైరల్ గా మారింది.