నువ్వు ఎవ్వ‌రికి నచ్చ‌లేదేమో… అందుకే నిన్నెవ్వ‌డు గెల‌క‌లేదు.. రోజాపై బూ..ల‌తో శ్రీ రెడ్డి ఫైర్‌..!

ప్రతిరోజు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలపై కాంట్రవర్సీ కామెంట్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మరే హాట్ బ్యూటీ శ్రీరెడ్డి.. రీసెంట్ గా పవన్, చిరంజీవిల పై దారుణంగా ఆరోపణలు చేసింది. ఆమె ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి కామెంట్లు చేస్తుందో ఎవరు ఊహించలేం.. తన నోటికి ఏది వస్తే అది అనేస్తూ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది.. ఆమె చేసే కామెంట్లు ఎప్పుడు వైసీపీ పార్టీకి పాజిటివ్గా ఉంటాయి.

ఈ న‌టి ఇప్పుడు వైసీపీ మంత్రి ఒకప్పటి స్టార్ హీరోయిన్ రోజాపై సెన్సేషనల్ కామెంట్లు చేసింది.
అయితే గతంలో రోజా కాస్టింగ్ కౌచ్ అనేది లేదని చెప్పిందిట. దీంతో శ్రీరెడ్డి రోజా చేసిన వ్యాఖ్యలకు మీరు చిత్ర పరిశ్రమలో 27 సంవత్సరాలు ఉందేమో అన్ని సంవత్సరాల్లో ఆమెను ఎవరు గెలక లేదంటే ఈ బ్యూటీ ఎవడికి నచ్చలేదేమో ఆ ముఖాన్ని ఎవరు గెలుకుతాడు ఎవరు తట్టుకుంటారు అసలు.

కొంపతీసి ఈమెనే ఎవరినైనా గోకితే వారు పట్టించుకోలేదు ఏమో అంటూ శ్రీరెడ్డి రోజాపై హాట్ కామెంట్లు చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాకయ‌లు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపాయి. సీఎం జగన్ అంటే పడి చచ్చిపోయే శ్రీరెడ్డి ఇప్పుడు ఇలా వైసిపి నేతలని కూడా టార్గెట్ చేయడం చాలా విచిత్రంగా ఉంది అంటూ నెటిజ‌న్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇక మంత్రి రోజా శ్రీరెడ్డి పై ఎలా స్పందిస్తుందో చూడాలి.