పెళ్లికి ముందే అన్న వరుణ్ తో అలా చెప్పిన నీహారిక.. లావణ్యకు కలలో కూడా ఊహించని షాక్ ఇది..!!

ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ల పేర్లే మారుమ్రోగి పోతున్నాయి . దానికి కారణం రీసెంట్ గానే ఈ జంట నిశ్చితార్థం చేసుకుంది. వీళ్లిద్దరు మధ్య ప్రేమాయణం కొనసాగుతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందే కానీ ఎక్కడ కూడా వీళ్ళ ప్రేమ విషయాన్ని ఓపెన్ గా చెప్పుకు రాలేదు. ఈ క్రమంలోనే ఇది ఎంత ఫేక్ అంటూ మెగా ఫాన్స్ అయితే లైట్ గా తీసేసుకుంటున్న క్షణంలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు .

దీంతో ఒక్కసారిగా వీళ్ళ పేర్లు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి . కాగా అందుతున్న సమాచారం ప్రకారం నవంబర్ 1వ తేదీ లావణ్య త్రిపాఠి వరుణ్ ఇటలీలో గ్రాండ్గా వెడ్డింగ్ డెస్టినేషన్ ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే వరుణ్ చెల్లెలు నిహారిక అన్నకు వదినలకు క్రేజీ సలహా ఇచ్చింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి . మనకు తెలిసినదే నీహారిక రీసెంట్గా విడాకులు తీసుకుంది .

ఈ క్రమంలోనే తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ..” పెళ్లి తర్వాత లావణ్యను బాగా చూసుకోమని.. లావణ్య ఇష్ట ప్రకారం నడుచుకోమని ..ఆమె ఇష్ట ఇష్టాలకు గౌరవం ఇవ్వమని చెప్పుకొచ్చిందట. అంతేకాదు మీ గొడవల మధ్య వేరే వాళ్ళని తల దూర్చనివ్వకండి.. మీ ప్రాబ్లం మీరే ఫేస్ చేసుకోండి.. మూడో పర్సన్ వస్తే కచ్చితంగా మీకు ప్రాబ్లమ్స్ తప్పవు” అంటూ చెప్పకు వచ్చిందట .

అంతేకాదు మరీ ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ ని కూడా మీ పర్సనల్ లైఫ్ లోకి రానివ్వకండి అంటూ క్రేజీ సలహా ఇచ్చిందట . దీంతో లావణ్య సైతం షాక్ అయిపోయిందట . ఇన్నాళ్లు మేము చిన్న పిల్ల అనుకున్న నిహారిక ఇంత పెద్దగా ఆలోచిస్తుందా..? మెచ్యూరిటీ లెవెల్స్ బాగా ఉన్నాయి అంటూ ఎమోషనల్ అయిందట . అంతేకాదు నీహారిక ఇంతటి రేంజ్ లో సలహా ఇవ్వడానికి కారణం ఆమె ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!