బోయపాటి ముందు హీరోయిన్స్ లో అది చూస్తే సినిమాలో పెట్టుకుంటారా..? మహా ముదురే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్లు ఉన్నా బోయపాటి శ్రీను అనగానే అదో తెలియని గూస్ బంప్స్ వస్తాయి . మనకు తెలియకుండానే రోమాలను నిక్కబడుచుకుంటాయి. అలాంటి పవర్ఫుల్ ఇమేజ్ కలిగిన వ్యక్తి బోయపాటి శ్రీను. కాంట్రివర్షల్ కంటెంట్ జోలికి వెళ్లడు.. తన పని తాను చూసుకో పోతుంటాడు. తీసే ప్రతి సినిమాలో తన డైరెక్షన్ ని ప్రజలకు అర్థమయ్యే విధంగా తెరకెక్కించడం బోయపాటి స్పెషాలిటీ. మరి ముఖ్యంగా తెరపై బోయపాటి బాలయ్య కాంబో అంటే సినీ ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే .

అలాంటి చెరగని రికార్డు నెలకొల్పారు వీళ్లిద్దరు . కాగా ప్రజెంట్ బోయపాటి శ్రీను రామ్ పోతినేని తో స్కంద అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు . ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది . ఈ సినిమాతో రామ్ ది బెస్ట్ హిట్ ని తన ఖాతాలో వేసుకోబోతున్నాడు అంటూ చెప్పుకొస్తున్నారు అభిమానులు . అయితే బోయపాటి శ్రీను తన సినిమాలు హీరోయిన్స్ ని చూస్ చేసుకునే విషయంలో ఎక్కువగా నటనపై ఫోకస్ చేస్తాడు అని తెలుస్తుంది.

( Photos : Instagram )

చాలామంది డైరెక్టర్లు హీరోయిన్ అందంగా ఉంటే సినిమాలో పెట్టేసుకుంటారు.. రాజమౌళి లాంటి వాళ్లు కాల్ షీట్స్ ఖాళీగా ఉంటేనే ఆ హీరోయిన్ ని సినిమాలో పెట్టుకుంటాడు ..కానీ బోయపాటి శ్రీను మాత్రం ఒక హీరోయిన్ తన సినిమాలో పెట్టుకోవాలంటే ఒకటికి పది సార్లు ఆ హీరోయిన్ ని ఆడిషన్ ..చేసి తన సినిమాకి సూట్ అవుతుందా లేదా అని కన్ఫామ్ చేసుకున్నకే సినిమాలో హీరోయిన్గా పెట్టుకుంటారు. అది ఎంతటి పెద్ద హీరోయిన్ అయినా సరే .. నయనతార ని కూడా అలాగే తన సినిమాలో చూస్ చేసుకున్నారట . ఈ క్రమంలోనే ఓ డైరెక్టర్ కి ఉండాల్సిన నిజమైన క్వాలిటీ అదే అంటూ బోయపాటి శ్రీను ని పొగిడేస్తున్నారు అభిమానులు..!!