సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ – హీరోయిన్ అనుష్క పేర్లు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . సోషల్ మీడియా ఆన్ చేసినప్పటి నుంచి వీళ్ళకి సంబంధించిన ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది , వీళ్ళు ప్రేమించుకుంటున్నారని ..త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని.. వాళ్ళ అమ్మ ఇన్ని కండిషన్లు పెట్టిందని.. నానా రకాలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే వాటిలో ఏది నిజమో ఏది అబద్దమో ఆ దేవుడికే తెలియాలి. రీసెంట్ గా సోషల్ మీడియాలో మరో ఇంటరెస్టింగ్ న్యూస్ వీళ్ళ గురించి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
అదే ప్రభాస్ – అనుష్క తప్పు చేశారు అన్న విషయం .ఎస్ వీళ్ళు పెళ్ళికి ముందే ప్రభాస్ అనుష్క తప్పు చేశారట . అది ఏ విషయంలో అనుకుంటున్నారా ..? వీళ్లు పెళ్ళికి ముందు ఎలాంటి రొమాంటిక్ సీన్స్ లో నటించకూడదు అని డిసైడ్ అయ్యారట. . వీళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్ ఆ కారణంగానే ఎటువంటి రొమాంటిక్ సీన్స్ లో నటించకూడదు అని ఒకవేళ నటిస్తే అది ఫ్రెండ్షిప్ కి అవమానంగా ఉంటుందని భావించారట . అయితే డైరెక్టర్ బలవంతం చేసిన కారణంగా బాహుబలి సినిమాలోని బిల్లా సినిమాలోని ఇద్దరు లిప్ లాక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .
నిజానికి ప్రభాస్ – అనుష్క చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ . ఎలా అంటే ఒక అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్ గా కూడా ఉండొచ్చు అని చెప్పేంత గర్వంగా వీళ్ళ ఫ్రెండ్షిప్ ప్రూవ్ చేసుకోవాలనుకున్నారట. అయితే ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారిపోయింది అంటూ జనాలు నమ్ముతున్నారు. చాలా సందర్భాలలో అనుష్క – ప్రభాస్ అంటే ఎంత ఇష్టమో చెప్పుకొచ్చింది . ప్రభాస్ కూడా అనుష్కను ఓ ఫ్రెండ్ లానే ట్రీట్ చేస్తున్నాడు. మరి అలాంటి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ తో ఇలాంటి సీన్స్ చేయించడం కరెక్టేనా అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలు వీళ్ళిద్దరి మధ్య ప్రేమ నడుస్తుంది అన్నదానికి పునాది పడింది ఇలాంటి సీన్స్ వల్లే అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా సరే ప్రభాస్ అనుష్కల జంట బాగానే ఉన్నా ..వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఉంది ప్రేమ లేదంటే ఎవరేం చేస్తారు చెప్పండి..!!