ఘట్టమనేని ఫ్యామిలీలో ఎంతో మంది హీరోలు ఉండగా..మహేశ్ బాబుకే ఎందుకు అంత క్రేజో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నా సరే కామన్ గా అందరి జనాలకు నచ్చేది ఒకే ఒక్క హీరో ఆయనే సూపర్ స్టార్ మహేష్ బాబు . ఎటువంటి స్టార్ హీరో ఫ్యాన్స్ కైనా కామన్ గా నచ్చుతూ ఉంటాడు మహేష్ బాబు . దానికి మెయిన్ రీజన్ ఆయన సింప్లిసిటీ . పబ్లిసిటీ ఇష్టపడని మహేష్ బాబు సింప్లిసిటీని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు . అంతేకాదు సంపాదించిన దాంతో సగానికి పైగా ప్రజాసేవ అంటూ ఖర్చు చేసి ఆ విషయాలను బయటకు రాకుండా చూసుకోవడంలో కూడా మహేష్ బాబు నెంబర్ వన్ అనే చెప్పాలి .

కాంట్రవర్సీ కంటెంట్ జోలికి వెళ్లకుండా తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తున్న మహేష్ బాబు.. ప్రెసెంట్ ఇండస్ట్రిలో నెంబర్ వన్ హీరోగా ముందుకెళ్తున్నాడు . కాగా ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చారు . ఆ తర్వాత మహేష్ బాబు వచ్చాడు. అయితే కృష్ణకుమించిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో మహేష్ బాబు ఇండస్ట్రీలో దూసుకుపోయాడు. ఆ తర్వాత కృష్ణ పేరు చెప్పుకొని నరేష్ ఆ తర్వాత మహేష్ బాబు ఫ్యామిలీ నుండి గల్లఅశోక్, సుధీర్ బాబు కూడా వచ్చారు.

కానీ మహేష్ బాబు అంత స్టార్ డమ్ దక్కించుకోలేకపోయారు . దానికి మెయిన్ రీజన్ మహేష్ బాబు తీసుకునే కమిట్మెంట్ అంటూ తెలుస్తుంది. కథను వినేటప్పుడే మహేష్ బాబు పక్కాగా చెప్పేస్తాడని కథ నచ్చితే సినిమాకు మూవ్ అవుతాడని ..ఇచ్చిన కాల్ షీట్లు పర్ఫెక్ట్ గా యూస్ చేసుకొని చెప్పిన టైంకి సినిమా రిలీజ్ చేయడంలో మహేష్ బాబు ధిట్టా అని.. ఆకారణంగానే అభిమానులకు మహేష్ బాబు అంటే ఇష్టం అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి . అంతేకాదు ఇండస్ట్రీలో ఉండే పలువురు బడా స్టార్ హీరో ఫ్యాన్లు కూడా మహేష్ బాబు ఫ్యాన్ లు.. మహేష్ బాబు సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తుంటారు అంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు మహేష్ బాబు . త్వరలోనే ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్లో సినిమాలో నటించబోతున్నాడు మహేష్ బాబు…!!

Share post:

Latest