నిన్న మొన్నటి వరకు ఫ్యామిలీ ఎమోషన్స్ కేవలం మలయాళ సినిమాలకే పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు టాలీవుడ్ లోనూ ఆవిర్భవించాయి. కొన్ని ఎమోషన్స్ కూడా అద్భుతంగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. అలా తెరకెక్కిన సినిమానే మా నాన్న సూపర్ హీరో.. సినిమా అనేకంటే నవల అనడం కరెక్ట్ ఏమో. సుధీర్ బాబు తన బ్రాండ్ ఇమేజ్ను పూర్తిగా పక్కన పెట్టి చేసిన ఈ సినిమా చూస్తున్నంత సేపు నవల చదువుతున్న ఫీలింగ్ కలిగింది. ఇంతకీ సుధీర్ బాబు ప్రయత్నం ఫలించిందా.. […]
Tag: sudheer babu
అమ్మ బాబోయ్..రాజమౌళి సినిమాకోసం మహేశ్ బాబు ఎలాంటి ఫుడ్ తింటున్నాడో తెలుసా..?
కొన్ని కొన్ని సినిమాలు అనౌన్స్మెంట్ రాకముందు నుంచే భారీ హైప్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాయి . అలాంటి సినిమాలలో ఒకటే మహేష్ బాబు రాజమౌళి కాంబోలో తెరకెక్కే సినిమా . మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం అందరికీ తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయి. కాగా రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. మనకు బాగా తెలుసు రాజమౌళితో […]
హరోం హర టీజర్ తో సక్సెస్ కొట్టేలా ఉన్న సుధీర్ బాబు..!!
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి టాలీవుడ్లోకి హీరోగా ఎంట్రి ఇచ్చిన సుధీర్ బాబు కెరీర్ లో ఎన్నో విభిన్నమైన సినిమాలలో నటించి మంచి ప్రేక్షకు ఆదరణ పొందారు. గత కొంతకాలంగా వరుస సినిమాలతో డిజాస్టర్ లను మూటగట్టుకుంటున్న సుధీర్ అభిమానులను సైతం నిరాశ పరుస్తూనే ఉన్నారు. రీసెంట్గా వచ్చిన మామ మచ్చింద్ర సినిమా కూడా డిజాస్టర్ గాని మిగిలింది. ఇప్పటివరకు ఎలాంటి పాత్రలలో నటించిన పెద్దగా వర్కౌట్ కాలేదు. సుధీర్ బాబు కటౌట్ కి తగ్గట్టుగా మాస్ సినిమా […]
పాత్ర కోసం 120 కిలోల బరువు పెరగాలనుకున్నా.. మామా మశ్చీంద్రపై సుధీర్ బాబు కామెంట్స్
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన మామా మశ్చీంద్ర సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. చాలా రోజుల తర్వాత సుధీర్ బాబు సినిమా వస్తుండటంతో అతడి అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. హర్షవర్దన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మాతలుగా ఉన్నారు. ఈ నెల 6న ఈ సినిమాను విడుదల చేయాలని ఇప్పటికే సినిమా యూనిట్ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా షురూ […]
ఘట్టమనేని ఫ్యామిలీలో ఎంతో మంది హీరోలు ఉండగా..మహేశ్ బాబుకే ఎందుకు అంత క్రేజో తెలుసా..?
సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నా సరే కామన్ గా అందరి జనాలకు నచ్చేది ఒకే ఒక్క హీరో ఆయనే సూపర్ స్టార్ మహేష్ బాబు . ఎటువంటి స్టార్ హీరో ఫ్యాన్స్ కైనా కామన్ గా నచ్చుతూ ఉంటాడు మహేష్ బాబు . దానికి మెయిన్ రీజన్ ఆయన సింప్లిసిటీ . పబ్లిసిటీ ఇష్టపడని మహేష్ బాబు సింప్లిసిటీని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు . అంతేకాదు సంపాదించిన దాంతో సగానికి పైగా ప్రజాసేవ అంటూ […]
సినిమా కోసం ఏకంగా 150 కేజీలు పెరిగిన తెలుగు హీరో… బయటపడిన సీక్రేట్ (వీడియో)..!!
ప్రసెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పొజిషన్ నెలకొందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . స్టేటస్ ఉంటేనే స్టార్ హీరోలు అయిపోరు టాలెంట్ ఉంటేనే స్టార్ హీరోలుగా ఎదగ గలరు అంటూ సామాన్య జనాలను సైతం ఇండస్ట్రీని రూల్ చేసే స్థాయికి ఎదిగిపోయారు . మరీ ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి స్టార్ సెలబ్రిటీస్ ని సైతం సామాన్య ప్రజలు ఎక్కువగా ప్రశ్నిస్తున్నారు . ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే సినిమాలో కంటెంట్ లేకపోతే […]
ఆ స్టార్ హీరో పరిస్థితి ఘోరం.. వరుస ఫ్లాప్స్‌తో అల్లాడిపోతున్నాడు..
నటుడు సుధీర్ బాబు చాలా కాలంగా హీరో మహేష్ బాబుకి బావ అనే ట్యాగ్ తగిలించుకొని ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఘట్టమనేని బ్యాక్‌గ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చిన ఈ హీరో ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’, ‘నన్ను దోచుకుందువటే’,’సమ్మోహనం’ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెర వెనక మహేష్ సపోర్ట్ ఉన్నా సొంతగా అవకాశాలు అందుకునే రేంజ్‌కి ఎదిగాడు. అంతవరకు బానే ఉంది కానీ ప్రస్తుతం సుదీర్ బాబుకి టైమ్ అసలు కలిసి రావడం లేదు. వరుసగా ప్లాప్స్ రుచి […]
బ్రహ్మాస్త్రం మూవీని రిజెక్ట్ చేసిన సుధీర్ బాబు.. కారణం అదేనట..!!
సినిమాల ఎంపిక విషయంలో యువ హీరోలు పలు జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నారు. కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు.కథ బలంగా ఉంటే చాలు సినిమా చేయడానికి అంగీకరిస్తున్నారు. ఇక ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు ప్రస్తుతం యువ హీరో సుదీర్ బాబు. తాజాగా హీరో నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే చిత్రం ఈ రోజున విడుదలై మంచి విజయ దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రాన్ని ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించారు […]
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. సుధీర్-కృతి శెట్టి సక్సెస్ అయ్యేరా..!!
విభిన్నమైన చిత్రాలకు పెట్టింది పేరు డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ. అయితే ఈయన డైరెక్షన్ లో వచ్చిన తాజా చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ చిత్రంలో హీరోగా సుధీర్ బాబు, కృతి శెట్టి నటించారు. ఇక వీరితో పాటే ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, కళ్యాణి తదితరులు నటించారు. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ బ్యానర్ పై నిర్మించడం జరిగింది. ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా […]