ఈ మధ్యకాలంలో గ్లామర్ షో చేస్తే అవకాశాలు రావడం కష్టం అన్నట్టుగా మారిపోయింది నటీమణుల పరిస్థితి.. హాట్ గా అందాలు చూపిస్తే తప్ప తమకు పాపులారిటీ పెరగదు అనే భ్రమలో కూడా ఉండిపోతున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్స్ మాత్రమే కాదు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా బుల్లితెర సెలబ్రిటీలు కూడా హాట్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ మరింతగా ఫాలోవర్స్ పెంచుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ ద్వారా మరింత పాపులారిటీని దక్కించుకున్న వర్షా కూడా ఇలాంటి కోవలోకి చేరిపోయింది.. తేనె కల్లు.. పాలవన్నే మేని రంగు.. సన్నజాజి తీగ నడుముతో చాలా గమ్మత్తుగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ . ఈమె గ్లామర్ కి జనాలకి సైతం పిచ్చెక్కి పోవాల్సిందే.
అందానికే ఆధార్ కార్డు అంటూ ఈమె అందం గురించి పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. జబర్దస్త్ ద్వారా బాగా పాపులారిటీని అందుకున్న వర్ష ఇప్పుడు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడింది. ఈ క్రమంలోనే బంగారు పూత పూసిన చందమామల మెరిసిపోయింది.
గోల్డ్ కలర్ స్లీవ్ లెస్ ఫ్రాక్ ధరించి తన గ్లామర్ తో చెమటలు పట్టిస్తోంది. అంతేకాదు ఈమె గ్లామర్ లుక్ చూసి నేటిజన్స్ సైతం కేక పెడుతున్నారు. ప్రస్తుతం వర్ష షేర్ చేసుకున్న ఈ ఫోటోలు చాలా వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే వర్ష జబర్దస్త్ కి రాకముందు కొన్ని సీరియల్స్ లో నటించేది. కానీ జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇమ్మానుయేల్ తో కలిసి ఈమె చేసే రొమాంటిక్ పర్ఫామెన్స్ అందరికీ బాగా రీచ్ అయ్యింది అలా ఇమ్మానుయేల్ – వర్షా కాంబినేషన్లో రూపొందిన ఎన్నో స్కిట్స్ కి మంచి ఆదరణ లభించడమే కాకుండా వీరిద్దరికీ కూడా ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభించింది .
ఇదే ఫార్ములా ఉపయోగించి వరుస స్కిట్లు చేసి సక్సెస్ అయ్యారు.అయితే ఇప్పుడు సినిమాలలో అవకాశాల కోసం ఇలా గ్లామర్ షో చేస్తూ మరింత రెచ్చిపోతోంది వర్ష.
View this post on Instagram