జబర్దస్త్ వర్ష.. సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో కొంచెం గుర్తింపు తెచ్చుకున్న ఈమె జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాత లేడీ కమెడియన్ గా దూసుకుపోతోంది. అంతేకాదు జబర్దస్త్ లో అందరికంటే ఎక్కువ పారితోషకం తీసుకుంటూ తన స్ట్రాటజీని చూపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. జబర్దస్త్ లో భాస్కర్ టీం లో ఉన్న ఇమ్మానుయేల్ తో చేసే లవ్ ట్రాక్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . బయట నిజంగా వీరు ప్రేమించుకుంటున్నారో లేదో తెలియదు కానీ జబర్దస్త్ వేదికపై మాత్రం నిజంగా వీరిద్దరూ లవర్స్ అనేంతగా నటించేస్తూ ఉంటారు. మొన్నా మధ్య ఒక స్కిట్ లో అయితే ఇమ్మానుయేల్ ఏకంగా వర్ష మెడలో మూడు ముళ్ళు వేసేయడం.. ఇంకొక ఎపిసోడ్ లో వర్షం రెడీగా ఉండు కోడలుస్తోందని చెప్పు అంటూ చెప్పడం అన్నీ కూడా ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా ఈ ముద్దుగుమ్మ రోజు రోజుకు గ్లామర్ షో రెట్టింపు చేస్తోందని చెప్పాలి. మోస్ట్ స్టైలిష్ అండ్ స్లిమ్ పర్సనాలిటీతో ఫోటోలకు ఫోజులిస్తూ మరింతగా సోషల్ మీడియాలో మంట పెడుతోంది. బీచ్ లో ఉప్పొంగే ఎద అందాలను చూపిస్తూ.. నడుము అందాలతో.. తండర్ థైస్ తో యువతను పిచ్చెక్కించే ఈ ముద్దుగుమ్మ తాజాగా మరికొన్ని ఫోటోలను షేర్ చేసుకుంది.తన స్లిమ్ ఫిగర్ చూపిస్తూ యువతను మెస్మరైజ్ చేసింది . అంతేకాదు ఈమె అందాలు చూసి టెంప్టింగ్ అవుతున్న కుర్రాళ్ళు ఆ అదృష్టం అంతా ఇమ్మానుయేల్ దే అంటూ కుళ్ళు కుంటున్నారు. అంతేకాదు తమ అసహనాన్ని కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.
తాజాగా ఎల్లో కలర్ టాప్.. డెనిమ్ స్కర్ట్ ధరించి వయ్యారంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవ్వడమే కాకుండా విపరీతంగా ఫాలోవర్స్ కూడా పెరిగిపోతున్నారు. హైదరాబాద్ వెడ్డింగ్ స్టోరీస్ లో భాగంగా వర్ష ఇలా ఫోటోషూట్ చేసినట్లు తెలుస్తోంది.
https://www.instagram.com/p/ClVtFZbrAyg/?utm_source=ig_web_copy_link