గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఈమె అందాల ఆరబోత విషయంలో మరింతగా పాపులారిటీని సంపాదించుకుంది. టూ పీస్ బికినీలో దర్శనమిచ్చి రచ్చ రచ్చ చేస్తూ తన స్కిన్ షో తో యువతను సైతం పిచ్చెక్కిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఇలా టూ పీస్ బికినీ ధరించి బీచ్ లో మంటలు రేపుతోంది.
ఈ గోవా బ్యూటీ ప్రస్తుతం ఈమె పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఇలియానా గ్లామర్ షోలో పూర్తిగా హద్దులు చెరిపేసింది. ఏకంగా బికినీలో వరుసగా ఫోటోషూట్లు చేస్తూ తన హద్దులను చెరిపేసి హాట్ అందాలను వడ్డిస్తూ మంటలు పుట్టిస్తుంది.
సౌత్ ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుతం కెరియర్ ను అలా ముందుకు నడిపిస్తూనే తన పర్సనల్ లైఫ్ ని కూడా ఎంజాయ్ చేస్తోందని చెప్పాలి. ఇటీవల కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ తో ప్రేమలో పడిన ఈమె అతడితో కూడా చట్టాపట్టాలేసుకొని తిరుగుతూ ఫోటోలకు ఫోజులిస్తూ.. వాటిని కూడా అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. అంతేకాదు సమయం దొరికితే చాలు వెకేషన్లు, టూర్లు వెళ్తూ తనకు నచ్చినట్టుగా లైఫ్ ను ఆస్వాదిస్తోంది. తన గ్లామర్ విందుతో మతులుపోగొడుతుందని చెప్పవచ్చు.
తాజాగా బీచ్ లో వైట్ కలర్ టు పీస్ బికినీ ధరించి సముద్ర తీరాన సూర్యుడికే చెమటలు పట్టిస్తోంది తన అందచందాలతో యువత సైతం మంత్రముగ్ధులవుతున్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేసేలా తన వెకేషన్ నుంచి ఫోటోలను పంచుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ ఫోటోలను తీసిన ట్రావెలర్ విహాన్ శర్మ కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఇటీవల తన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్టు క్యాప్షన్ లో తెలియజేసింది ఇలియానా.
View this post on Instagram