అందరి ముందు తాప్సీ నడుము గిల్లిన తెలుగు హీరో.. ఆమె చేసిన పనికి అంతా షాక్..!?

అందాల భామ తాప్సి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో రాఘవేందర్ రావు దర్శకత్వంలో వచ్చిన ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో ఆమె నటనతో అందంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Taapsee Pannu hot beautiful photos hot photos of Taapsee Pannu | Taapsee Pannu Photos: तापसी पन्नू के HD और HQ फोटोज़ | Patrika News

అయితే ఆ సినిమా సక్సెస్ అందుకోలేకపోయింది. ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా తాప్సికి హిట్ ఇవ్వలేకపోయాయి. ఈ క్రమంలోనే తాప్సి తెలుగులో ఓ స్టార్ హీరో తో నటించే సమయంలో ఓ సాంగ్ షూటింగ్ చేస్తున్న అప్పుడు.. ఆ హీరో పొరపాటున ఆమె నడుముని గిల్లాడు.. ఆ టైంలో తాప్సి ఎంతో హంగామా చేసింది. షూటింగ్ కి రానంటూ.. సినిమా చేయనంటూ.. తెలుగు ఇండస్ట్రీపై తన నోటికి వచ్చినట్టు మాట్లాడింది. ఇది ఈలా ఉండగా తెలుగులో ఈమెకు అవకాశాలు రాకపోవటంతో బాలీవుడ్ కి వెళ్లి సెటిల్ అయింది.

Taapsee Pannu Bikini Pictures | Bollywood Actress Tapsee Pannu Bikini Photos Of All The Time - Celebsea

బాలీవుడ్ లో ఎలాంటి సినిమాలు చేయడానికి అయినా సిద్ధంగా ఉంది. తాప్సి బాలీవుడ్ లో ఇప్పటివరకు బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాల్లోనే ఎక్కువగా నటించింది. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా హిట్‌లు లేక తాప్సి బట్టలు లేకుండా కూడా నటించడానికి సిద్ధమవుతుంది. అయితే ఇప్పుడు ఈ వార్త బయటకు రావడంతో టాలీవుడ్ లో ఆమె చేసిన రచ్చ గురించి సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేస్తూ కామెంట్‌లు చేస్తున్నారు.