రెడ్ డ్రెస్ లో అందాలను ఎరుపెక్కిస్తున్న తమన్నా..!!

సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నా ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకుంది. ఇక అభిమానులకు మిల్కీ బ్యూటీగా కూడా పేరు పొందింది. దాదాపుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికి 18 సంవత్సరాలు పైనే కావస్తోంది. ఇక తమన్నా తెలుగు, తమిళ్, హిందీ వంటి భాషల్లో తేడాలు లేకుండా నటిస్తూ ఉన్నది. ఇక ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి తన గ్లామర్ తో ప్రేక్షకులను సైతం బాగా ఆకట్టుకుంది. ఇక సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా తమన్నా రేంజ్ మాత్రం ఇంకా పెరుగుతూనే ఉందని చెప్పవచ్చు. తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది.

tamanna bhatia red hot avatar Bollywood actress Tamannaah Bhatia has  recently shared pictures of photoshoot, which are becoming very viral on  social media.
ముఖ్యంగా మెగా ఫ్యామిలీతో అందరితో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు భోళా శంకర్ సినిమాలో చిరంజీవితో రొమాన్స్ చేయబోతోంది. ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా కూడా ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షో చూపించడంలో ఇతర హీరోయిన్లను మించిపోయి ఉంటుందని చెప్పవచ్చు.

tamanna bhatia red hot avatar Bollywood actress Tamannaah Bhatia has  recently shared pictures of photoshoot, which are becoming very viral on  social media. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కనిపించేది చాలా తక్కువే అయినా సరే చేసే పోస్టులు మాత్రం అప్పుడప్పుడు ప్రేక్షకులను ఎటాక్ చేసేలా ఉంటుందని చెప్పవచ్చు. ఇక తాజాగా తమన్నా రెడ్ కలర్ డ్రెస్సులు మిల్కీ అందాలను ప్రదర్శిస్తూ చాలా హైలైట్ గా చేస్తోంది.

Tamannaah Bhatia (@tamannaahspeaks) / Twitterఇక ఆమె క్లితో కూడా స్టన్ అయ్యేలా చేస్తోంది తమన్నా. ఇక ఇప్పుడు ఫోటోలు పలు నిమిషాలలో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి ఇక తమన్నా ప్రస్తుతం తక్కువ రేమ్యునరేషన్ తీసుకుంటూనే పలు సినిమాలలో నటిస్తూ ఉన్నది. ఇక మలయాళం లో దిలీప్ కుమార్ తో ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తమన్నాకు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.