టాప్ అందాలతో టాప్ లేపేసిన దిశా పటాని.. పిక్స్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే!

దిశా పటానీ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన `లోఫర్` సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్గా నటించి ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమా అంతా విజయం సాధించకపోయినప్పటికీ ఆమె అందాల ఘాటుకి కుర్రాళ్ళు మాత్రం ఫిదా అయ్యారు. దిశా పటాని ఎవరు ఊహించని విధంగా బాలీవుడ్ కి పయనమై అక్కడ తిరుగులేని టాప్ హీరోయిన్గా నిలిచింది.

అయితే దిశా ఎప్పటికప్పుడు తన బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే అరాచకం అంతా ఇంతా కాదు. ఓవైపు హాట్ ఫోటోషూట్లు మరోవైపు అభిమానులతో ముట్టడించడం కూడా దిశా చేస్తుంది. ఆమె తన ఒక్క హాట్ పిక్ పోస్ట్ చేయగానే క్షణాల్లో ఆ పోస్టు వైరల్ గా మారుతుంది. ఆమెను 53.9 మిలియన్ ఫాలోవర్స్ ఫాలో అవుతున్నారు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా స్పందించడం వల్ల ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుందే గాని తగ్గదు అన్న దానికి ఇది ఒక నిదర్శనం.

దిశా పాటాని, టైగర్ ష్రాఫ్ లో మధ్య ఉన్న ఎఫైర్ గురించి బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ జంట పెళ్లి పీటల వరకు వెళ్తారా? లేదా ఇలా ప్రేమ పక్షుల విహరిస్తారా? అని అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే తాజాగా దిశ తన హాట్ అందాలతో సోషల్ మీడియాలో విధ్వంసం సృష్టించింది. ఎలాంటి ఫోజుల్లో అయినా తెగించి అందాలు ఆరబోయడం దిశాకు కొట్టిన పిండి వంటిది. తాజాగా ఈమె బ్రాలో క్లోజప్ గా అందాలు చూపిస్తూ టాప్ లేపేసింది.

విరహవేదన అనుభవిస్తున్నట్లు మత్తుగా దిశా ఇస్తున్న ఫోజులు చూస్తే ఎవరికైనా దిమ్మతిరగాల్సిందే. దిశా క్లీవేజ్ అందాలతో మెరుపులు మెరిపిస్తూ.. పరువాలతో ఊరిస్తూ.. బోల్డ్ ఫోటోలతో దిశా కుర్ర కారు మతులు పోగొడుతుంది. ప్రస్తుతం ఈ ఘాటు ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి.