ఆ హీరోయిన్ చాలా హాట్ అని కాంప్లిమెంట్ ఇచ్చిన జానీ మాస్టర్…

జానీ మాస్టర్ టాలీవుడ్ లో టాప్ డాన్స్ మాస్టర్ ల లో ఒకరు..టాలీవుడ్ లో నే కాక శాండల్ వుడ్, కొలీవుడ్ లో కూడా చేస్తున్నారు..జానీ మాస్టర్ మొదట తన కెరీర్ ఈటీవీ ఢీ షో లో డాన్స్ మాస్టర్ మొదలుపెట్టారు.తర్వాత సినిమాల్లో కొరియోగ్రాఫ్ చేయటం స్టార్ట్ చేసారు…జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా నే కాకుండా ,ఈటీవీ లో ప్రసారమవుతున్న డాన్స్ షో ఢీ కి జడ్జి గా కూడా వ్యవహరిస్తున్నారు.జానీ మాస్టర్ ఏదయినా ఒక పాట కోరియోగ్రఫీ చేస్తే ఇక అది సూపర్ హిట్టే..ఆయన చాలా డిఫరెంట్ గా కోరియోగ్రఫీ చేస్తారు..రీలీజ్ ఆయన సాంగ్స్ లో స్టెప్స్ అన్ని ఫేమస్ అయిపోతాయి.

జానీ మాస్టర్ ఫోక్ స్టైల్,వెస్ట్రన్ స్టైల్ కోరియోగ్రఫీ కి చాల ఫేమస్.. ఈ మాస్టర్ చేసిన పాటల్లో కొన్ని,రచ్చ సినిమా లో ని డిల్లకు డిల్లకు డిల్ల పాట,నాయక్ లో ని లైలా ఓ లైలా ,రేసుగుర్రం సినిమా చూపిస్త మావ,బుట్ట బొమ్మ ,బీస్ట్ లో హలమతి హబిబో,Vikrant రానా లో రారా రక్కమ్మ ,ఇలా ఎన్నో సాంగ్స్ ఈ మాస్టర్ చేసినవే అయితే జానీ మాస్టర్ ,ఏ టీవీ షో తో అయితే ఇండస్ట్రీ కి వచ్చారో అదే షో కి జడ్జి గా వస్తున్నారు…అయితే ఇపుడు జరుగుతున్న సీజన్లో లో గణేష్ మాస్టర్,హీరోయిన్ శ్రద్ధ తో కలిసి జడ్జి గా వచ్చారు…ఈ షో లోని లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ఒకటి విడుదలయింది.

ఇందులో హీరోయిన్ శ్రద్ధ దాస్ ని చూసి మీరు చాల హాట్ గా వున్నారు శ్రద్ధ అని కంప్లిమెంట్ ఇచ్చారట జానీ మాస్టర్..ఈ విషయాన్ని స్వయంగా శ్రద్ధ నే చెప్పారు.అంతే కాదు జానీ మాస్టర్ చాల నాటీ అని శ్రద్ధ అనడం ఈ షో కి కొసమెరుపు అయితే,మీరు ఆవిడని ఎన్ని రకాలుగా వేధించి ఉండకపోతే ఆవిడ ఇలా అంటారు జానీ మాస్టర్ అని,పశుపతి కూడా అరుంధతి ని ఈ రకంగా వేదించుండడు అని జబర్దస్త్ కమెడియన్ ఆది అనడం ఈ ప్రోమో లో హైలైట్..