టాలీవుడ్ లో ఎక్కువగా రీమేక్ మూవీస్ చేసిన హీరోలు వీళ్లే..!

ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే ఒక సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది.. అని తెలిసిందంటే ఇక ఆ సినిమా హక్కులను సొంతం చేసుకొని మిగతా భాషలలో కూడా రీమేక్ చేస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే మన టాలీవుడ్ హీరోలు కూడా చాలామంది వివిధ భాషలలో విడుదలైన సినిమాలను తెలుగులో రీమేక్ చేసి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఇక అలా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎవరెవరు ఎక్కువగా రీమేక్ మూవీస్ చేశారో ఆ హీరోల గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.. నిజానికీ ఈ మధ్యకాలంలో అంటే ఎక్కువగా చిరంజీవి , పవన్ కళ్యాణ్ , వెంకటేష్ ల పేర్లు వినిపిస్తున్నాయి కానీ నాటి కాలం నుంచి ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణంరాజు, కృష్ణ వంటి అగ్ర సీనియర్ హీరోలు కూడా ఇలా ఎక్కువ సినిమాలను రీమేక్ చేసి తెరకెక్కించారు.PRP now also *ing Krishnam Raju- The New Indian Express

ఇక ముందుగా సీనియర్ ఎన్టీఆర్ సుమారుగా 50 సినిమాలకు పైగా రీమేక్ సినిమాలు చేసి తన రికార్డును మరింతగా పెంచుకున్నారు. ఈ 50 సినిమాలు ఆయన సినీ కెరియర్ మొత్తం మీద రీమేక్ చేసిన చిత్రాలు కావడం గమనార్హం.Megastar Chiranjeevi Sensational Letter To Krishnam Raju | ManaStars

కృష్ణంరాజు కూడా తన సినీ కెరియర్ లో 25 సినిమాలను రీమేక్ చేసి తెరకెక్కించడం జరిగింది.Chiranjeevi: కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజులతో చిరంజీవి అపురూప చిత్రం..  ఎప్పటిదో తెలుసా.. | Chiranjeevi Krishna Sobhan Babu Krishnam Raju Chief  Guest Of Khaidi No 786 100 Days Function Here ...

ఇక అక్కినేని నాగేశ్వరరావు తెలుగులో ఎక్కువ రీమేక్ సినిమాలు చేసిన రెండవ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఆయన తన సినీ కెరియర్లో 42 రీమేక్ సినిమాలు చేయడం గమనార్హం.

సూపర్ స్టార్ కృష్ణ కూడా తన కెరియర్ లో మొత్తం 11 సినిమాలను రీమేక్ చేశారు . అయితే ఈయన ఎక్కువగా హాలీవుడ్ చిత్రాలను రీమేక్ చేయడం గమనార్హం.

ఇక వెంకటేష్ కూడా తన సినీ కెరియర్ లో ఇప్పటివరకు 25 రీమేక్ సినిమాలను చేశారు. ఇక తర్వాత కాలంలో ఆ నెంబర్ మారే అవకాశం కూడా ఉంటుందని చెప్పవచ్చు.

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ మొత్తం మీద 17 రీమేక్ సినిమాలను తెరకెక్కించారు. ఇకపోతే ఆయన ఎక్కువగా రీమేక్ సినిమాల పైన ఆసక్తి చూపిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఆయన తేరకెక్కించబోతున్న భోళాశంకర్, గాడ్ ఫాదర్ వంటి సినిమాలు కూడా రీమేక్ సినిమాలే కావడం విశేషం.

ఇక వీరితోపాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 10 రీమేక్ సినిమాలు చేయగా , రవితేజ 5 రీమేక్ సినిమాలను చేశారు. బాలకృష్ణ 12 రీమేక్ సినిమాలు చేయగా.. నాగార్జున కూడా 12 రీమేక్ సినిమాలు చేశారు. ఆ తర్వాత వచ్చిన యంగ్ హీరోలు ఒకటి రెండు రీమేక్ సినిమాలను చేయడం జరిగింది.

Share post:

Latest