రోజుకు 4సార్లు..ఇక పూజాతో ఎంజాయ్ మెంట్ మామూలుగా ఉండదుగా..!?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రావడం గొప్పకాదు.. వచ్చాక హీరోయిన్ గా తన అవకాశాల్ని,, తన పేరుని నిలబెట్టుకోవడమే గొప్ప . హీరోయిన్ ఏముంది పలుకుబడి ఉంటే ఓ రోజు.. ఒక నైట్ కాంప్రమైజ్ అయితే హీరోయిన్ గా అవకాశాలు వస్తాయి. కానీ ఆ హీరోయిన్ గా వచ్చిన పేరుని స్టార్ హీరోయిన్ గా మార్చుకోవాలి అన్నా.. టాప్ హీరోయిన్ లిస్టులో కొన్ని ఏళ్లు అలాగే ఉండిపోవాలన్నా దానికి సరైన ప్లానింగ్ అవసరం. అలాంటి ప్లానింగ్ లో పూజా హెగ్డే కొంచెం వెనకపడిందనే చెప్పాలి.

టాలీవుడ్ బుట్ట బొమ్మగా పేరు తెచ్చుకున్న ఈ అందాల బ్యూటీ పూజా హెగ్డే.. ప్రజెంట్ కెరియర్ అయోమయంలో ఉందని చెప్పాలి. కెరియర్ స్టార్టింగ్ లో ఒక్క హిట్ కోసం దాదాపు 7 ఏళ్లకు పైగా కష్టాలు పడిన ఈ బ్యూటీ ఆ తర్వాత ఎలాగోలా హిట్ అందుకుంది. అయితే కొంతకాలం వరస సినిమాలతో బిజియస్ట్ హీరోయిన్ గా మారిపోయిన పూజా.. రీసెంట్ గా వరుసగా మూడు ఫ్లాప్ సినిమాలు తన ఖాతాలో వేసుకునే సరికి డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ పూజకు సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పూజా హెగ్డే కుర్ర బ్యూటీలకు కాంపిటీషన్ ఇవ్వడానికి తన బాడీని ఇంకా హాట్ గా తయారు చేయడానికి కసరత్తులు చేస్తుందట. దీనికోసం ఆమె స్పెషల్ గా ట్రైనర్ ని కూడా నియమించుకుందట. తన అందాన్ని ఇంకా పెంచుకోవడానికి కుర్రాళ్లను రెచ్చగొట్టడానికి పూజ రోజుకు నాలుగు సార్లు స్పెషల్ వ్యాయామాలు చేస్తుందట.

ఈ స్పెషల్ వ్యాయామాలు కారణంగా పూజా బాడీ అందాలు పర్ఫెక్ట్ గా కనిపించడమే కాకుండా జనాలను అట్రాక్ట్ కూడా చేస్తుందంటున్నారు సినీ విశ్లేషకులు. ఒకవేళ ఇదే నిజమైతే పూజాతో ఎంజాయ్ మెంట్ మామూలుగా ఉండదు మరి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు . మరి చూడాలి కొత్త వ్యాయామాల తర్వాత పూజా బాడీ ఏ విధంగా రెచ్చకొడుతుందో . ప్రజెంట్ పూజా హెగ్డే బాలీవుడ్ లో పలు సినిమాలు.. టాలీవుడ్ లో మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తుంది. పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమా అవకాశం వచ్చినా వదిలేసుకుంది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది.