అవకాశాల కోసం హద్దులు దాటేసిన‌ విష్ణుప్రియ.. ఏం చేసిందో చూడండి…!

బుల్లితెరపై ఎంతోమంది ఫిమేల్ యాంకర్లు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.. అందులో ముఖ్యంగా అనసూయ, సుమ, రష్మి, శ్రీముఖి, విష్ణు ప్రియ, వర్షిని వంటి తదితర యాంకర్స్ కూడా ఉన్నారు. ఇందులో యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. సుధీర్ తో కలిసి పోవే పోరా వంటి షో లలో నటించి ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇక ఆ తర్వాత పలు ఈవెంట్లలో, కొన్ని కార్యక్రమాలలో పాల్గొన్నప్పటికీ అంతగా గుర్తింపు రాలేకపోయింది. అయితే ప్రస్తుతం అవకాశాల కోసం అప్పుడప్పుడు కొన్ని డాన్స్ వీడియోస్ లను షేర్ చేస్తూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.

మొదట ఈమె బుల్లితెరపై కంటే వెండితెర మీదే ఎంట్రీ ఇచ్చింది.. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది ఈమె.. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలను తను ఏదో ఒక ప్రాజెక్ట్ గురించి ప్రచారకర్తగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అలా షేర్ చేసిన ఫోటోలలో ఒకదానిలో బట్ట* లేకుండా ఉన్నట్లుగా కనిపిస్తోంది. మరొక ఫోటోలో క్లీవేజ్ షోలతో రెచ్చగొడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ రెండు ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా అవ్వడమే కాకుండా మంచి రెస్పాన్స్ కూడా దక్కించుకున్నాయి.

ఇక విష్ణు ప్రియ సోషల్ మీడియాలో చేసే రచ్చ ప్రతి ఒక్కరికి తెలిసిందే. అప్పుడప్పుడు అందాల ఆరబోత ని కూడా చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. సినిమాలలో కంటే సోషల్ మీడియాలో తరచుగా యాక్టివ్ గానే ఉంటుంది విష్ణు ప్రియ. కొన్ని సినిమాలలో నటిస్తూ ఉన్నట్లుగా సమాచారం.అంతేకాదు విష్ణు ప్రియా వెబ్ సిరీస్ లలో కూడా నటించిన విషయం తెలిసిందే.. ఈసారి పెద్ద పెద్ద హీరోల సినిమాలలో అవకాశాలు రావాలని కోరుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈసారైనా ఈమెకు అవకాశాలు వెలుపడతాయో లేదో చూడాలి మరి.