మరొకసారి పరువాల విందు చేస్తున్న పాయల్ రాజ్ పుత్..!

ఆర్ ఎక్స్ 100 సినిమాలు తెలుగు సినిమా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఈ బోల్డ్ బ్యూటీ. ఆ తరువాత ఎటువంటి సినిమాలు తీసిన ఈమె ఎక్కువగా బోల్డ్ సీన్ లోనే నటించేది. కానీ ఏవీ సక్సెస్ కాలేకపోయాయి.

https://www.instagram.com/p/CYG3nxFP6UJ/?utm_source=ig_web_copy_link

ప్రస్తుతం ఈ హీరోయిన్ చేతిలో అడపాదడపా సినిమాలు మాత్రమే ఉన్నాయి. అందుచేతనే ఈమె నటన కంటే ఎక్కువగా అందాల ఆరబోత పైనే ఫోకస్ పెడుతూ ఉంటుంది.  పాయల్, సౌరబ్ ఇటీవల ఓ మ్యూజిక్ ఆల్బమ్‌లో కూడా కలిసి నటించారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం డేటింగ్ చేస్తోన్న ఈ జంట తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అది అలా ఉంటే ఈ భామకు తాజాగా ఓ బయోపిక్‌‌లో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. Photo : Instagram

https://www.instagram.com/p/CX8f1BaP7It/?utm_source=ig_web_copy_link

అయితే తాజాగా సోషల్ మీడియాలో మరొకసారి తన ఫోటోను పంచుకుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. అందులో తన బాయ్ఫ్రెండ్తో కలిసి బోల్డు దిగిన కొన్ని ఫోటోలతో పాటు, తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది.  Payal Rajput : ఆర్‌ఎక్స్100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించిన పాయల్ రాజ్‌పుత్ సందర్భాన్ని బట్టి అందాలు ప్రదర్శిస్తూనే ఉంది. తెలుగు చిత్రసీమలో గ్లామర్‌ పాత్రలతో యువతరం ఆరాధ్య నాయికగా గుర్తింపును సొంతం చేసుకున్నది ఈ పంజాబీ బ్యూటీ. Photo : Instagram

https://www.instagram.com/p/CX8fmPPvrNe/?utm_source=ig_web_copy_link

ఇక ప్రస్తుతం వీరిద్దరు కలిసి తెలుగులో త్రీ రోజెస్ అని మూవీలో నటించారు. ఇక వీరిద్దరూ రియల్ లైఫ్ లో రియల్ లైఫ్ లో కూడా కెమిస్ట్రీ బాగా పండించారు అని చెప్పవచ్చు. ఇక వీరితో పాటు నటి పూర్ణ, ఈషా రేబ్భా సైతం నటించారు. ఇక అంతే కాకుండా పాయల్ రాజ్ పుత్ ఒక మ్యూజిక్ ఆల్బంలలో కూడా నటించింది. దానికీ కూడా మంచి రెస్పాన్స్ లభించింది. కన్నడ ఇండస్ట్రీ లోకి కూడా అడుగు పెట్టబోతోంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.