మూడుసార్లు రైడింగ్ లో దొరికిపోయిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

చాలామంది హీరోయిన్లు నటన పై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఇస్తూ ఉంటారు. ఇందులో కొంత మంది మొదటి సినిమాతోనే మంచి విజయాలు అందుకుని ఆ తర్వాత సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇంకొందరు అయితే ఒకటి రెండు సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఇండస్ట్రీ కీ దూరం అయిపోతారు. అయితే ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎక్కువ కాలం నిలబడలేరు అన్న విషయం అందరికి తెలిసిందే. వారు నటించిన మొదటి రెండు మూడు సినిమాలు మంచి హిట్ అయితే తప్ప వారికి అవకాశాలు రావని చెప్పవచ్చు.

కొందరు హీరోయిన్లు అయితే ఏకంగా వ్యభిచారంలోకి డబ్బులు సంపాదిస్తున్న వారు కూడా ఉన్నారు. అలా వ్యభిచారంలో టాలీవుడ్ హీరోయిన్ ఏకంగా మూడుసార్లు పోలీస్ రైడింగ్ లో దొరికిపోయింది. ఈ క్రమంలోనే మొదటి రెండు సార్లు ఆమె పోలీసులకు కావలసినంత డబ్బులు చెల్లించి తన పేరు బయటకు రాకుండా జాగ్రత్త పడింది. మూడవ సారి కూడా రైడింగ్ చేస్తున్న సమయంలో ఆమె పోలీసులకు ఎదురు తిరగడంతో పోలీసులు అసలు విషయాన్ని బయటపెట్టారు. ఇలా హీరోయిన్ తనకు ఇండస్ట్రీలో అవకాశాలు లేకపోవడంతో కేవలం డబ్బు కోసమే ఇలా చేశానంటూ బహిరంగంగా కూడా ప్రకటించడం జరిగింది.