ఆనంద్ దేవరకొండ ‘పుష్పక విమానం’ కలెక్షన్స్ ఇవే ?

కొత్త దర్శకుడు దామోదర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్పకవిమానం.. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు టీజర్ , ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించింది.. ఈ సినిమా లో గీత్ సైని, శాన్వి మేఘన హీరోయిన్లుగా నటించారు. ఇక నిర్మాతలుగా కింగ్ అఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ , టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్ పై గోవర్ధనరావు దేవరకొండ, ప్రదీప్ ఎర్రబెల్లి, విజయ్ మట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు.

Pushpaka Vimanam: Vijay Deverakonda shares first look of brother Anand's dark comedy | Entertainment News,The Indian Express
నవంబర్ 12వ తేదీన అంటే ఈ రోజు థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇంతకు ముందు థియేట్రికల్ బిజినెస్ ఎలా జరిగింది అంటే..

Pushpaka Vimanam to arrive in November- Cinema express

నైజాం – రూ. 0.70 cr
సీడెడ్ – రూ. 0.30 cr
ఉత్తరాంధ్ర – రూ.0.20 cr
ఈస్ట్ – రూ. 0.15 cr
వెస్ట్ – రూ.0.15 cr
గుంటూరు – రూ.0.12 cr
కృష్ణా – రూ.0.20 cr
నెల్లూరు – రూ.0.08 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) – రూ.1.90 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ.0.20 Cr
ఓవర్సీస్ – రూ. 0.10 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) – రూ. 2.20 cr

ఇక ఈ చిత్రానికి రూ.2.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగగా..ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.2.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.