మాస్టర్ చెఫ్ షో కొసం అంతగా దిగజారిపోయిన అనసూయ..?

అనసూయ భరద్వాజ్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. హాట్ యాంకర్ గా గుర్తింపు పొందింది.అంతేకాదు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ను ఫాలో అవుతూ తన అందం తో ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. తన అందంతోనే కాకుండా, తన మాటలతో కూడా ప్రేక్షకులను బాగా కనువిందు చేస్తూ ఉంటుంది. ఇక ఈమె సినిమాలలో కూడా మంచి నటిగా రాణిస్తోంది. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో విభిన్నమైన పాత్ర చేసి బాగా ఆకట్టుకుంది.

 ఓ వైపు యాంకరింగ్‌తో బిజీగా ఉంటూనే అనసూయ వరుస సినిమాలతో అదరగొడుతోంది. Photo : Instagramఅంతేకాదు తెలుగు టీవీ షోలకు గ్లామర్ అద్దిన అతి కొద్ది మంది యాంకర్స్‌లో అనసూయ (Anchor Anasuya) ముందుంటుంది.Photo : Instagram

ఇక తాజాగా తమన్న హోస్ట్ గా చేస్తున్నటువంటి”మాస్టర్ చెఫ్” అనే షో కి తమన్నా బదులుగా అనసూయని తీసుకున్నారు. అయితే ఈ షోలో అనసూయ చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని చాలా దిగజారి పోయినట్లుగా కనిపిస్తోందని వార్తలు బాగా వినిపిస్తున్నాయి. ఈమె ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఇలా కూడా చేస్తోందా అన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా కేవలం షో కోసమే మాత్రమే చేస్తోంది. కానీ తన గురించి ప్రేక్షకులు మాత్రం ఇలా అనుకుంటున్నారు.

 అంతేకాదు తెలుగు టీవీ షోలకు గ్లామర్ అద్దిన అతి కొద్ది మంది యాంకర్స్‌లో అనసూయ (Anchor Anasuya) ముందుంటుంది. ఆమె నటించిన సినిమాల విషయానికి వస్తే.. క్షణంలో తన పాత్రకు.. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది.   Photo : Instagram

అయితే ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి అనసూయ. ఇక తాజాగా ఈమె రవితేజతో ఒక సినిమాలో నటించబోతోంది. ఇక పుష్పా సినిమాలో కూడా విలన్ క్యారెక్టర్ లో కనిపిస్తోంది.