బ్రేక్ ఈవెంట్స్ కు దగ్గర్లో ఉన్న బ్యాచ్లర్ మూవీ సినిమా..!

అఖిల్ హీరోగా, పూజ హెగ్డే హీరోయిన్ గా.. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ చిత్రాన్ని అని బన్నీ వాసు నిర్మించారు. ఇటీవల ఈ సినిమా విడుదలై మంచి సక్సెస్ను అందుకుంది. ఇక ఈ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను బాగా అలరించాయి. అఖిల్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆరు సంవత్సరాలు కావస్తున్నా ఒక్క హిట్ సినిమా కూడా పడలేదు. దీంతో ఇదే మొదటి హీట్ అని చెప్పుకోవచ్చు. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే..

1). నైజాం-5.41 కోట్లు.
2). సీడెడ్-2.94 కోట్లు.
3). ఉత్తరాంధ్ర _1.67 కోట్లు.
4). ఈస్ట్-87 లక్షలు.
5) వెస్ట్-70 లక్షలు.
6). గుంటూరు-1.3 కొట్లు.
7). కృష్ణ-79 లక్షలు.
8). నెల్లూరు-61 లక్షలు.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకొని..14.1 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసింది.

9). రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్-1.12 కోట్ల రూపాయలు.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే..17.23 కోట్లు సంపాదించింది. ఇక థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..21 కోట్ల రూపాయలు బిజినెస్ జరగగా ఇప్పటి వరకు ఈ చిత్రం..17.23 కోట్ల రూపాయల రాబట్టింది. ఇంకా 3.77 కోట్లు రాబట్టాలని ఉంది.