బ్యాచిలర్ సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు రాబట్టింధంటే..?

అక్కినేని అఖిల్ పూజా హెగ్డే హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా విడుదలయింది. ఇక ఈ సినిమాలోని పాటలు కూడా బాగా పాపులర్ అవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో పాటుగా దసరా సెలవులు కావడంతో మంచి ఓపెనింగ్స్ రాబట్టింది ఈ సినిమా. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే..

1). నైజాం-2.02 కోట్ల రూపాయలు.
2). సీడెడ్-1.12 కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-61 లక్షలు.
4). ఈస్ట్-34 లక్షలు.
5). వెస్ట్-31 లక్షలు.
6). గుంటూరు-52 లక్షలు
7). కృష్ణ-32 లక్షలు.
8). నెల్లూరు-23 లక్షలు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలుపుకొని..5.46 కోట్ల రూపాయలను వసూలు చేసింది.
9). రెస్టాఫ్ ఇండియా+ఓవర్సీస్-1.35 కోట్ల రూపాయలు.

ప్రపంచవ్యాప్తంగా.. కలెక్షన్ల విషయానికి వస్తే..6.81 కోట్ల రూపాయలను వసూలు చేసింది. థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..20.91 కోట్ల రూపాయలు జరగగా.. ఈ సినిమా సక్సెస్ సాధించాలంటే..14.91 యొక్క కోట్లు రావాల్సి ఉంది.