3.70 కోట్ల అరేబియన్ షేక్ ఆఫర్ను.. తిరస్కరించిన యువతి..!

బ్రెజిల్ అందాల భామ, మోడల్ క్రిస్ గ లేరా గురించి సోషల్ మీడియా ల ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే గలేరా తనను తాను వివాహం చేసుకోవడమే.. పెళ్లి కోసం ఒక తోడు అసలు వద్దు అని నిర్ణయించుకున్న ఆమె చివరకు తనను తాను వివాహం చేసుకుంది. బ్రెజిల్లోని సావో పోలో చర్చిలో వివాహం చేసుకోవడానికి ముందుగా లేరా తీసుకున్న ఫోటోలు వైరల్ గా అవుతున్నాయి.

33 సంవత్సరాలు గల ఈ భామ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.కొందరు ఈమెను విమర్శిస్తున్న.. గాలేరు మాత్రం వారిని అసలు పట్టించుకోవడం లేదు. కానీ ఒక నెటిజన్ చేసిన కామెంట్లు మాత్రం గలేరా చాలా వింతగా అనిపించాయి.గలేరా ఒక ఆన్లైన్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ.. ఒక అరేబియన్ షేక్ వివాహం చేసుకోమని వింతగా అడిగాడని చెప్పింది.

Arab Sheikh proposed to the model, offered Rs 3 crore for marriage, got a  befitting reply - Latest News from India & World - VMC

గలేరా తనను తాను వివాహం చేసుకున్న విషయం తెలిసిన ఆ అరబ్ కుబేరుడు ఆమెను ముందు విచిత్ర ప్రస్తావన పెట్టాడు. ఆమె ముందు తనకు తాను విడాకులు తీసుకోవాలని సూచించాడు. ఆ తరువాత అతడిని పెళ్లి చేసుకుంటే ఏకంగా ఐదు లక్షల డాలర్లు ఎదురు కట్నం ఇస్తానని తెలియజేశాడట. అయితే ఇలాంటివి ఎప్పుడు పట్టించుకోని గలేరా అతడితో ఒకసారి మాట్లాడిందంట. కానీ తన స్వేచ్ఛను వదులుకోను అని చెప్పి ఆ అరేబియన్ షేక్ నో చెప్పినట్లు సమాచారం.