బిగ్ బాస్ సీజన్ 5లోకి ఎంటర్ అవుతున్న హాట్ భామలు వేరే..

అతిత్వరలో బిగ్బాస్ సీజన్ -5 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే వారందరి కోసం అందులో పాల్గొంటున్న సెలబ్రిటీలను ఇటీవల కాలంలో విడుదల చేస్తూ వచ్చారు. ఇక వారి ఎవరెవరు ఇప్పుడు చూద్దాం.

మొదటి సారిగా బిగ్ బాస్ షోలో మొత్తం 16 మంది కంటెస్టెంట్ లు 70 రోజుల పాటు పాల్గొన్నారు. ఇక ఈ షోకి ఎన్టీఆర్ హోస్టుగా మొదటిసారి ఈ షోని 2017 జూలై 16 న ముంబైలో ప్రారంభించారు. ఇక ఈ షో లో 50 లక్షలు గెలుచుకున్నాడు శివబాలాజీ. ఇక రెండవ సీజన్ 18 సెలబ్రెటీలతో కొనసాగింది. ఇందులో కౌశల్ మండా విజేతగా నిలిచారు.

ఇక మూడవ సారి 17 మంది కంటెస్టెంట్ లతో నాగార్జున హోస్ట్ గా రాగా, రాహుల్ విజేతగా నిలిచాడు. నాలుగవ సారి 19మంది కంటెస్టెంట్ లతో, ఇక ప్రస్తుత సెప్టెంబర్ 5 న బిగ్ బాస్ -5 సీజన్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇక 105 రోజులు ఈ షో జరగనుంది. ఇక ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ ల పేర్లు ఇవే.

1). ఈషా చావ్లా
2). యాంకర్ రవి
3). యాంకర్ వర్షిని
4). యాక్టర్ సురేఖ వాణి
5). యాక్టర్ నవ్య స్వామి
6). యాంకర్ విష్ణు ప్రియ
7). హీరో సిద్ధార్థ వర్మ
8). న్యూస్ రిపోర్టర్ టీవీ9 ప్రత్యూష.

ఇక అంతే కాకుండా ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు ఎవరంటే..”టిక్ టాక్ స్టార్ దుర్గారావు, శేఖర్ మాస్టర్, కొంత మంది గాయకులు పేర్లను ఫైనల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అంతే కాకుండా భార్య భర్తలు జోడీలు కూడా పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వినిపిస్తోంది.