మ‌న టాలీవుడ్ స్టార్ హీరోలు ఏం చ‌దువుకున్నారో తెలుసా?

సాధార‌ణంగా హీరోలు పెద్ద‌గా చ‌దువుకోర‌నే భావ‌న‌ చాలా మందికి ఉంటుంది. కానీ, అలా అనుకుంటే పొర‌పాటే. ఎందుకంటే, మ‌న తెలుగు హీరోల్లో ఉన్న‌త చ‌దువు చ‌దివిన వారు ఎంద‌రో ఉన్నారు. కొంద‌రైతే.. ఇత‌ర కంట్రీస్ వెళ్లి కూడా చ‌దివొచ్చారు. మ‌రి మ‌న టాలీవుడ్ స్టార్ హీరోలు ఏం చ‌దువుకున్నారో ఓ లుక్కేసేయండి.

Victory' Venkatesh reaches 1 million followers on the photo-sharing platform | Telugu Movie News - Times of India

1. వెంక‌టేష్ ద‌గ్గుబాటి: హైదరాబాద్ లోని లయోలా డిగ్రీ కాలేజ్ లో బి.కామ్ పూర్తి చేసిన వెంకీ అమెరికా లో ఎం.బి.ఏ చేశారు.

Nagarjuna Birthday: Five classic films of Nagarjuna Akkineni to rediscover on his birthday | Telugu Movie News - Times of India
2. నాగార్జున అక్కినేని: చెన్నై లో ఇంజనీరింగ్ చేసిన ఈయ‌న.. ఆ త‌ర్వాత‌ అమెరికా లో ఆటోమొబైల్ ఇంజినీర్ లో మాస్టర్స్ చేశారు.

I don't know who is AR Rahman, says Nandamuri Balakrishna | Entertainment News,The Indian Express
3. బాలకృష్ణ నందమూరి: నైజాం కాలేజ్ లో డిగ్రీ చేశారు.

Chiranjeevi postpones 'Lucifer' remake to make way for 'Vedalam' remake | The News Minute
4. చిరంజీవి: నర్సపురం శ్రీ వై ఎన్ కాలేజ్ లో బి.కామ్. చదువుకున్నారు.

Allu Arjun shares COVID-19 health update, says he is recovering | The News Minute
5.అల్లు అర్జున్: హైదరాబాద్‌లోని ఎమ్మెస్ఆర్ కాలేజ్ లో బ్యాచ్‌లర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశారు.

Rebel Star Prabhas to get married in 2020? Here is what his aunt Shyamala Devi has to say | Telugu Movie News - Times of India
6. ప్ర‌భాస్: బి టెక్ చేశారు.

Ramcharan applauds his nieces for taking hygiene seriously | Telugu Movie News - Times of India
7. రామ్ చరణ్: లండన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్

Happy Birthday Gopichand: 6 powerful performances by the Macho Star | The Times of India
8. గోపీచంద్: రష్యాలో ఇంజనీరింగ్ చేశారు.

Kochi to welcome Arjun Reddy actor on Saturday | Vijay Devarakonda dear comrade movie promotion
9.విజయ్ దేవరకొండ: బి కామ్ చ‌దివారు.

Did you know Mahesh Babu can't read or write in Telugu? Some fun facts about the actor you must know - Hindustan Times
10. మహేష్ బాబు: చెన్నైలోని లయోలా కాలేజ్‌లో హానర్స్ డిగ్రీ ఆఫ్ కామర్స్ చ‌దివారు.

Pawan Kalyan Latest Health Update: Stable in Hospital, Being Treated For Phlegm in Lungs
11. ప‌వ‌న్ క‌ళ్యాణ్: ఇంటర్మీడియట్ వ‌రకు చ‌దివారు.

Naga Chaitanya shares his list of lockdown recommendations | Telugu Movie News - Times of India
12.నాగ చైతన్య: బ్యాచ్‌లర్ ఆఫ్ కామర్స్ చేశారు.

On Jr NTR's birthday, six films that are remembered for his powerhouse dialogues | Entertainment News,The Indian Express
13.జూనియర్ ఎన్టీఆర్: హైదరాబాద్ లోని సెయింట్ మేరీస్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.

Nani (actor) - Wikipedia
14.నాని: వేస్లీ డిగ్రీ కాలేజ్ లో డిగ్రీ చ‌దివారు.

Impact reveal of Allari Naresh-starrer Naandhi to happen soon | Telugu Movie News - Times of India
15.అల్లరి నరేష్: బ్యాచ్‌లర్ ఆఫ్ కామర్స్ ఇన్ ఫారెన్ ట్రేడ్ చ‌దివారు.

Share post:

Latest