ఏపీలో వచ్చే సాధారణ ఎన్నికలకు మరో రెండు సంవత్సరాల టైం మాత్రమే ఉంది. ఎక్కడ చూసినా పొలిటికల్ హీట్ మామూలుగా లేదు. ఈ క్రమంలోనే రాజకీయంగా ఈ సారి అధికార వైసీపీ నేతల నుంచి కొన్ని సంచలన నిర్ణయాలు వెలవడుతాయని అంటున్నారు. ప్రస్తుతం జగన్ కేబినెట్లో సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ తన రాజకీయాలకు ఇంతటితో ఫుల్ స్టాప్ పెడుతున్నారనే అనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయరనే అంటున్నారు. ఆయన వయస్సు మరీ అంత […]
Tag: ysrcp
ఆలీకి రాజ్యసభ వార్తల వెనక అసలు స్టోరీ ఇదే…!
ఏపీలో త్వరలోనే రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో మొత్తం 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే నాలుగు పేర్లుఖరారు అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఇంతలోనే ప్రముఖ సినీ నటుడు ఆలీకి రాజ్యసభ ఇస్తారన్న ఓ ప్రచారం అయితే బయటకు వచ్చింది. జగన్ ఆలీకి నిజంగానే చోటు ఇస్తారా ? అసలు ఇప్పుడు ఈ వార్తలకు చోటు ఎందుకు అన్నది ఎవ్వరికి అంతు పట్టడం లేదు. గతంలో సినిమా వాళ్లను రాజ్యసభకు పంపడం అనేది టీడీపీ నుంచే ప్రారంభమైంది. […]
ఆ వైసీపీ మంత్రికి ఇంత నెగిటివిటీనా… అన్నీ సెల్ఫ్ గోల్సే..!
మరి పదవులు వస్తే అదేదో హోదా లాగా ఫీల్ అయిపోయి…పెత్తనం చేసే నేతలు ఎక్కువైపోయారు. పదవుల ద్వారా ప్రజలకు సేవ చేసే విషయం పక్కనబెడితే..ప్రజల మీద పెత్తనం చేయడం ఎక్కువైంది. ఇంకా మంత్రి పదవి లాంటిది ఉంటే…ఇంకా తామేదో ఒక రాజ్యానికి రాజు అన్నట్లు నేతలు ఊహించుకుని హడావిడి చేసేస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో కొందరు మంత్రులు అలాగే ఫీల్ అవుతున్నారని విశ్లేషకులే కాదు పబ్లిక్‌లోనూ అదే ఫీలింగ్ ఉంది. అసలు ఏపీ మంత్రుల్లో కొందరు ఈ రెండున్నర […]
జగన్‌ది తప్పయితే బీజేపీది ఇంకా పెద్ద తప్పా…!
“రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు. అన్నీ ఉచితంగా ఇచ్చి ప్రజలను సోమరులను చేస్తున్నారు. ఇ దేం పాలన“ అంటూ..కొన్ని రోజుల కిందట.. బీజేపీ కేంద్ర మంత్రి ఒకరు రాష్ట్రానికి వచ్చివ్యాఖ్యానించారు .. కట్ చేస్తే.. సోము వీర్రాజు మరింత వర్రీ అయ్యారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చేందుకు డబ్బులు లేవం టున్న సర్కారు… పథకాల పేరుతో ప్రజలకు పంపకాలు చేస్తోందని నోరు చేసుకున్నారు. ఇక, టీడీపీ నాయకులు కూడా ఇదే బాటలో విమర్శలు సంధించారు. అమ్మ ఒడి, ఇతరత్రా […]
రోజాను ఇంత తొక్కేస్తున్నారా.. జగన్ అపాయింట్‌మెంట్ కూడా లేదే..!
అదేం అదృష్టమో కానీ.. వైసీపీ నాయకురాలు.. ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజాకు గతంలో ప్రత్యర్థి పార్టీల నుంచి సెగ వస్తే.. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చాక.. సొంత పార్టీ నేతల నుంచే సెగ భారీ ఎత్తున తగులుతుండడం గమనార్హం. నిజానికి రాష్ట్రంలో అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు ఉన్న మాట వాస్తవమే. అయితే.. దీనికి మించి.. అన్నట్టుగా రోజాకు సెగ తగులుతోంది. ఆమెను డమ్మీ చేసేందుకు.. వచ్చే ఎన్నికల్లో అసలు టికెట్ కూడా […]
ఈ నెల 10న జగన్‌తో మెగాస్టార్ భేటీ.. రాజ్యసభ కన్‌ఫార్మ్ మాట నిజం..!
ఏపీ సీఎం జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి మరోసారి భేటీ కానున్నారు. ఈ నెల 10వ తారీకున సీఎం జగన్.. చిరుకు అప్పాయింట్ మెంట్ ఇచ్చినట్టు తాడే పల్లి వర్గాలు తెలిపాయి. అయితే.. ఈ భేటీ ఎందుకు? రీజనేంటి? అనే అంశాలు చాలా ఆసక్తిగా మారా యి. ఎందుకంటే.. గత నెల 13న భోగి పండుగ రోజు ముందు కూడా చిరంజీవి సీఎం తో భేటీ అయ్యారు. ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయన సీఎంతో కలిసి భోజనం కూడా […]
ఫైనల్ లిస్ట్ రెడీ … వైసీపీలో కొత్త మంత్రులుగా వీళ్లే ?
ఏపీలోని వైసీపీ ప్రభుత్వంలో మంత్రి వర్గాన్ని విస్తరించేందుకు సమయం ఆసన్నమవుతోందనే వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి 2019లో ప్రబుత్వం ఏర్పడినప్పుడే. రెండున్నరేళ్లకు తన మంత్రి వర్గాన్ని 90 శాతం వరకు మార్పుచేస్తానని.. సీఎం జగన్ చెప్పారు. దీంతో అప్పటి కే మంత్రి పదవులు వస్తాయని ఆశించిన వారు.. ఈ ప్రకటనతో నెమ్మదించారు. జగన్ మాట ఇస్తే.. తప్పరు..అన్న విధంగా ఆయన మాట ఎప్పుడు నెరవేర్చుకుంటారా? అని వీరు ఎదురు చూస్తున్నారు. మరోవైపు.. మంత్రుల జాబితాలో రోజు రోజుకు పేర్లు […]
దేవినేని అవినాష్ ఈ సారి గెలుస్తాడా… బెజవాడలో రాజకీయంలో ఈ మార్పు ఏంటో ?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దేవినేని అవినాష్ తూర్పు నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. దీంతో ఆయన గెలుపును ఎవరూ ఆపలేరు.. అనే మాట జోరుగా వినిపిస్తోంది. ప్రతి ఒక్కరిని కలుస్తూ ఆయా సమస్యలపై చర్చిస్తూ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో దేవినేని అవినాష్ పేరు మార్మోగుతోందనే చెప్పాలి. వాస్తవానికి గతంలో ఎవరు కూడా ఇలా పని చేయలేదనే టాక్ ఉంది. దీంతో వచ్చే ఎన్నికలలో దేవినేని అవినాష్ ఖచ్చితంగా గెలుపు గుర్రం ఎక్కుతారనే అంటున్నారు. నియోజకవర్గంలో […]
ఇది చర్చించే కమిటీనా? బెదిరించే కమిటీనా?
పీఆర్సీ మీద గొడవ ముదురుతోంది. సమ్మెనోటీసుకూడా ఇచ్చేశారు. వైద్య సేవల విషయంలో కూడా ఆయా రంగాల ఉద్యోగులు ప్రత్యేకంగా సమ్మెనోటీసు ఇచ్చారు. ప్రభుత్వం మంత్రుల కమిటీ అనే పేరు మీద అయిదుగురితో కమిటీ ఏర్పాటు చేసి ముగ్గురు మంత్రులను అందులో నియమించింది. దాన్ని గుర్తించడంలేదని ఉద్యోగులు ప్రకటించి.. ఇంకాస్త వేడిపెంచారు. అయితే.. సదరు కమిటీ సోమవారం నాడు సమావేశం కావడం.. అనంతరం.. మీడియాతో మాట్లాడడం గమనిస్తే.. వారు ఉద్యోగులను చల్లబరచి.. పరిస్థితి విషమించకుండా ఉండడానికి ఏర్పాటు చేసిన […]