2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన దగ్గర నుంచి..చంద్రబాబుకు ఒకటే పని…ఎంతసేపు జగన్ పై విమర్శలు చేయడం..జగన్ వల్ల రాష్ట్రం నాశనమైపోయిందని మాట్లాడటం..అలాగే తాను ఉంటే రాష్ట్రం పరిస్తితి ఇలా ఉండేది కాదని చెప్పుకోవడం. టీడీపీ నేతలు, టీడీపీ అనుకూల మీడియా కూడా ఇదే తరహాలో రాజకీయం చేస్తూ వస్తుంది. అసలు అనుకూల మీడియా అయితే బాబుని పైకి లేపడానికి నానా తంటాలు పడుతుంది. జగన్ ని టార్గెట్ చేసుకుని, జగన్ ప్రభుత్వాన్ని నెగిటివ్ చేయడం..చంద్రబాబుని […]
Tag: ysrcp
బాబు సైలెంట్ స్కెచ్..?
ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే…అప్పుడు ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైన విషయం తెలిసిందే…అటు జగని గాని, ఇటు చంద్రబాబు గాని ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళుతున్నారు…నెక్స్ట్ అధికారం దక్కించుకోవడమే జగన్, బాబు టార్గెట్..ఈ క్రమంలోనే ఎక్కడకక్కడ ఎన్నికల్లో లబ్ది పొందడమే లక్ష్యంగా జనాలకు…ఇద్దరు నాయకులు హామీలు గుప్పిస్తున్నారు. ఇదే క్రమంలో చంద్రబాబు…సైలెంట్ గా జనాలకు హామీలు ఇస్తూ…ప్రజలని తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బాబు పలు హామీలు ఇచ్చారు…ఇదే క్రమంలో జిల్లాల విభజన విషయంలో కూడా […]
విజయనగరంలో ఇద్దరికీ డౌటే?
విజయనగరం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అన్నట్లు ఉండేది…2019 వరకు ఇక్కడ టీడీపీ మంచి ఫలితాలే రాబట్టింది…కానీ 2019లోనే ఊహించని విధంగా ఓటమి పాలైంది…జిల్లాలో ఉన్న 9 సీట్లలో టీడీపీ చిత్తుగా ఓడింది..అలాగే ఉన్న ఒక్క ఎంపీ సీటుని సైతం కోల్పోయింది. ఇలా విజయనగరం జిల్లాలో వైసీపీ విజయం అందుకుంది. అయితే ఇదంతా 2019 ఎన్నికల్లో జరిగిన సీన్..కానీ నిదానంగా అక్కడ సీన్ మారుతూ వస్తుంది. వైసీపీ ప్రజాప్రతినిధులపై వ్యతిరేకత పెరగడం కావొచ్చు…టీడీపీ బలం పుంజుకోవడం కావొచ్చు..విజయనగరంలో […]
గోదావరి బాధలు పవన్‌కు పట్టవా… జనసేన ఏమైపోయింది…!
ఔను.. ఇంత జరుగుతున్న జనసేన ఏమైనట్టు.. ఆ పార్టీ నాయకులు ఏం చేస్తున్నట్టు? ఇదీ.. ఇప్పుడు ప్ర శ్న. రాజకీయ వర్గాల్లోనూ.. ఇతర వర్గాల్లోనూ జోరుగా వినిపిస్తున్న మాట. ఎందుకంటే.. జనసేన అధినేత.. పవన్ కళ్యాణ్ తరచుగా.. రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అయితే.. సమయానికి ఆయన కనిపించడం లేదని.. అంటున్నారు పార్టీ శ్రేణులు. అదే.. గోదావరి జిల్లాల్లో.. సంభవించిన వరదలు.. తర్వాత.. పరిణామాల నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ ఇక్కడ పర్యటిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు రెండోసారి కూడా […]
జగన్ ప్రత్యర్ధి టార్గెట్ రీచ్ అవుతారా?
పులివెందుల నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు..పులివెందుల అంటే వైఎస్సార్ ఫ్యామిలీ అని ముద్రపడిపోయింది…ఇక్కడ ఆ ఫ్యామిలీని ఓడించడం జరిగే పని కాదు..వైఎస్సార్, వైఎస్ వివేకా, విజయమ్మ…ఇప్పుడు జగన్ అక్కడ సత్తా చాటుతూ వస్తున్నారు. అయితే ఇక్కడ టీడీపీ నుంచి సతీశ్ రెడ్డి ఎప్పటినుంచో వైఎస్సార్ ఫ్యామిలీపై పోటీ చేస్తూ ఓడిపోతూ వస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో జగన్ పై పోటీ చేసి ఓడిపోయారు. నిజానికి పులివెందులలో జగన్ ని ఓడించడం కలలో కూడా జరిగే […]
జగన్ టార్గెట్‌లో ఆ టీడీపీ ఎమ్మెల్యే …. ఓడించాలని బిగ్ స్కెచ్…!
అదిగో పులి.. అంటే.. ఇదిగో తోక! అనే పరిస్థితి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఏది తప్పో.. ఏది ఒప్పో.. నిర్ధారించుకునే టైము.. సోషల్ మీడియా జనాలకు లేకుండా పోతోంది. దీంతో కొన్నికొన్ని వార్తలు నిజమో.. కాదో.. అనేంతగా వైరల్ అయిపోతున్నాయి. ఇలాంటి వార్తే.. ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం. వైసీపీ అధినేత.. ఓ ఐదుగురు కీలక నాయకులను ఓడించాలని కంకణం కట్టుకున్నారంటూ.. ఓ వార్త హల్చల్ చేస్తోంది. వీరిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్నారు. సరే.. […]
పెద్దిరెడ్డి తమ్ముడుతో ఈజీ కాదు?
ఏపీ రాజకీయాల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కరలేదు…తనదైన శైలిలో రాజకీయం చేస్తూ..ప్రత్యర్ధులకు చుక్కలు చూపించే పెద్దిరెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీని చిత్తు చేసి..వైసీపీని బలోపేతం చేయడంలో పెద్దిరెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో వైసీపీ హావా కొనసాగడంలో పెద్దిరెడ్డి పాత్ర ఎక్కువే. రాజకీయంగా పెద్దిరెడ్డికి తిరుగులేదు…అలాగే పెద్దిరెడ్డి ఫ్యామిలీని చిత్తూరులో ఢీకొట్టే నాయకులు కనిపించడం లేదు. రాజకీయంగా పెద్దిరెడ్డికి ఎంత బలం ఉందో…ఆయన కుమారుడు మిథున్ […]
ఆ రెడ్లు టీడీపీలోకి రిటర్న్?
ఏపీలో రాజకీయ పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి…ఇంకో ఏడాదిన్నర సమయం ఉన్నా సరే ఇప్పటినుంచే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ, టీడీపీలు రాజకీయ వ్యూహాలు పన్నుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు…నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. గత కొద్దిరోజులుగా జిల్లాల పర్యటనలు చేస్తూ…టీడీపీ శ్రేణులని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు…అలాగే పలు నియోజకవర్గాల్లో అభ్యర్ధులని కూడా ఫిక్స్ చేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పటివరకు ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సీఎం జగన్ సైతం పార్టీపై […]
టీడీపీలో చిచ్చు పెట్టిన మోహన్ బాబు!
ఎన్నో ఏళ్లుగా టీడీపీకి, చంద్రబాబుకు దూరంగా ఉంటున్న సినీ నటుడు మోహన్ బాబు..సడన్ గా దగ్గరయ్యే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు? గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి కోసం పనిచేసిన మోహన్ బాబుని…చంద్రబాబు ఎందుకు కలిశారు? అసలు చంద్రబాబు…మోహన్ బాబుని కలవడం టీడీపీ శ్రేణులు ఎందుకు నచ్చడం లేదు? ఈ ప్రశ్నలన్నీ తాజాగా ఏపీ రాజకీయాల్లో హల్చల్ చేస్తున్నాయి. దశాబ్ద కాలం పైనే చంద్రబాబు-మోహన్ బాబుల మధ్య గ్యాప్ వచ్చింది. పైగా గత ఎన్నికల్లో వైసీపీలో చేరి టీడీపీ […]